Advertisementt

శంకర్ నెక్స్ట్ హీరో ఎవరో

Mon 20th Jan 2025 02:26 PM
shankar  శంకర్ నెక్స్ట్ హీరో ఎవరో
Who is Shankar next hero శంకర్ నెక్స్ట్ హీరో ఎవరో
Advertisement
Ads by CJ

కోలీవుడ్ లో ఒకప్పుడు దర్శకుడు శంకర్ తో పని చేసేందుకు టాప్ హీరోలంతా వెయిట్ చేసారు. కానీ ఇప్పుడు అదే శంకర్ తో వర్క్ చేసేందుకు ఏ హీరో ముందుకు వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు. ఆయన నుంచి వస్తున్న వరుస సినిమాలు నిరాశపరచడంతో ఇకపై శంకర్ తో సినిమా చేయాలనుకునే హీరోలెవరు కనిపించడం లేదు. 

ఇండియన్ 2 వదిలేసి చరణ్ తో గేమ్ చేంజర్ మొదలు పెడితే మధ్యలో గేమ్ చెంజర్ ని అతుకుల బొంత చేసి ఇండియన్ 2 అలాగే గేమ్ చేంజర్ చిత్రాలను పారలల్ గా తెరకెక్కిస్తూ కన్ఫ్యూజ్ చేసిన శంకర్ కి ఇండియన్ 2, గేమ్ చేంజర్ రిజల్ట్స్ పెద్ద షాక్ ఇచ్చాయి. ఇకపై అయన నుంచి రాబోయే ఇండియన్ 3 పై ఎలాంటి బజ్ కనిపించడం లేదు. 

ఇండియన్ 3 ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలవడం ఖాయం. మరి ఆ తర్వాత శంకర్ ఏ హీరో తో సినిమా ప్లాన్ చేస్తారో, అసలు శంకర్ కు ఏ హీరో డేట్స్ ఇస్తారో అనేది ఇప్పడు ఆసక్తికరంగా మారింది. 

Who is Shankar next hero:

Who is the hero who will work with Shankar next

Tags:   SHANKAR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ