Advertisementt

ఇండియన్ 3 పై శంకర్ కాన్ఫిడెంట్

Thu 16th Jan 2025 08:31 PM
shankar   ఇండియన్ 3 పై శంకర్ కాన్ఫిడెంట్
Shankar on Indian 3 ఇండియన్ 3 పై శంకర్ కాన్ఫిడెంట్
Advertisement
Ads by CJ

గేమ్ చేంజర్ ఎఫెక్ట్ తో శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఇండియాన్ 3 పై ఎఫెక్ట్ పడుతుంది. ఇండియన్ 2, గేమ్ చేంజర్ సినిమాల రిజల్ట్ తో ఇండియన్ 3 సినిమా రిలీజ్ సస్పెన్స్ లో పడింది అంటూ చాలామంది మాట్లాడుకుంటున్న సమయంలో దర్శకుడు శంకర్ ఇండియన్ 3 పై రియాక్ట్ అయ్యారు. 

గేమ్ చేంజర్ విడుదలైంది, తన నెక్స్ట్ పని ఇండియన్ 3కి చేయాల్సి ఉంది, ఇండియన్ 3 షూటింగ్ దాదాపు పూర్తయ్యింది, ఆ సినిమాకి సంబంధించి విఎఫ్ఎక్స్ పనులు పెండింగ్ ఉన్నాయి . 

పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం అయ్యేసరికి మరో 6 నెలల సమయం అలా పడుతుంది, ఆ తర్వాతే ఇండియన్ 3 ని థియేటర్స్ లో రిలీజ్ కి తీసుకొస్తామని శంకర్ చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. 

Shankar on Indian 3:

Shankar shares update on Indian 3

Tags:   SHANKAR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ