Advertisementt

బ్రెయిన్ వాష్ చేసి అమ్మతో సైన్ చేయించారు-మనోజ్

Wed 15th Jan 2025 08:16 PM
manchu manoj  బ్రెయిన్ వాష్ చేసి అమ్మతో సైన్ చేయించారు-మనోజ్
After denied entry to Mohan Babu University-Manchu Manoj బ్రెయిన్ వాష్ చేసి అమ్మతో సైన్ చేయించారు-మనోజ్
Advertisement
Ads by CJ

ఈరోజు మంచు మనోజ్ మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర రచ్చ చేసాడు. తన తాత సమాధుల వద్దకు వెళ్లనివ్వాలి అంటూ పోలీసులతో గొడవపడుతూ మనోజ్ మూడో గేటు నుంచి యూనివర్సిటిలోకి ప్రవేసించడంతో అక్కడ మంచు మనోజ్ అభిమానులకు, పోలీసులకు వాగ్వాదం జరిగి పోలీసులు లాఠీ ఛార్జ్ చెయ్యడంతో మనోజ్ తీవ్రంగా రియాక్ట్ అయ్యాడు. 

ఫ్యామిలీలో గొడవలు, కాలేజీలోకి రానివ్వక పోవడం వంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి తెలియడం లేదు 

ఈ సమస్యలకు పరిస్కారం ఉంటే బాగున్ను, కచ్చితంగా పరిస్కారం కనుకుంటా 

విద్యార్థులు, స్థానికులు, ప్రైవేట్ హాస్టళ్లపై జరిగే అన్యాయాలపై ప్రశ్నిస్తే దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు 

హైదరాబాద్ ఇంట్లోకి రానివ్వకపోవడం, మా అమ్మ పుట్టినరోజు నాడు నా ఇంట్లో జనరేటర్ లో చక్కర పోశారు 

బ్రెయిన్ వాష్ చేసి ఏమీ తెలియని మా అమ్మ వద్ద సంతకం పెట్టించారు 

నా అభిమానులు కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను సైతం తొలగించే స్థితికి దిగజారారు 

గొడవలు వద్దు అని అభిమానులకు చెప్పా 

మొదటి సారి తొలగించిన అనంతరం… నేను వస్తున్న అని తెలిసి మళ్లీ అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు 

ఈ రోజు పనిగట్టుకుని మళ్లీ పెట్టిన ఫ్లెక్సీలను ఓ ట్రాక్టర్ ద్వారా తొలగించారు 

పోలీసుల లాఠీలను రౌడీలు పట్టుకొని తిరుగుతున్నారు 

ట్రస్ట్ సభ్యులు భయట నుంచి రౌడీలను తీసుకొచ్చి గొడవ పడుతున్నారు 

పోలీసుల మాట విని తగ్గి వెనక్కి వెళ్తున్న… ఆ బౌన్సర్లను చూసి కాదు 

ఈ ఘటనపై పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేస్తా 

లోకల్ వాళ్ళు అన్నా… అంటూ ఆప్యాయంగా పలకరిస్తారు…

భయట నుంచి వచ్చిన రౌడీలు గోడ దూకి పారిపోయారు అంటూ మనోజ్ మీడియా తో మాట్లాడాడు. 

After denied entry to Mohan Babu University-Manchu Manoj :

Manchu Manoj-Tensions Rise at Mohan Babu University

Tags:   MANCHU MANOJ
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ