Advertisementt

ప్లీజ్ శంకర్ జీ .. టాలీవుడ్ ని వదిలెయ్యండి

Sat 11th Jan 2025 02:40 PM
shankar  ప్లీజ్ శంకర్ జీ .. టాలీవుడ్ ని వదిలెయ్యండి
Please Shankar Ji .. Leave Tollywood ప్లీజ్ శంకర్ జీ .. టాలీవుడ్ ని వదిలెయ్యండి
Advertisement
Ads by CJ

ఇంక సినిమాలు తీయడం ఆపేయండి @shankarshanmugh గారు, మీరు తీయండి కానీ మా తెలుగు హీరోల జోలికి రాకండి … తెలుగు డైరెక్టర్స్ కసితో ఉన్నారు … PAN ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తూ అదరగొడుతున్నారు. దయచేసి మా TFI ని వదిలేయండి శంఖర్ జీ 🙏 ఇది సదరు తెలుగు ప్రేక్షకుడి రిక్వెస్ట్. 

కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ ఒకప్పుడు అత్యంత అద్భుతమైన కంటెంట్ తో సినిమాలు చేసే వారు. ఆయన విజువల్ వండర్ కి టాప్ దర్శకులు కుళ్ళుకునేవారు. కానీ కొంతకాలంగా శంకర్ తనలోని బలాన్ని కోల్పోయారు. కథ, కథనాల విషయంలో శంకర్ లెక్క పదే పదే తప్పుతోంది. 

హీరోలను చాలా స్టైలిష్ గా చూపించే శంకర్ దాని మీద ఇంకా పాటల మీద శ్రద్ద పెడుతున్న శంకర్ మిగతా విషయాలను లైట్ తీసుకుంటున్నారు. ఇండియా 2 భారీ డిజాస్టర్ అవడం, గేమ్ చేంజర్ కు అనుకున్నంత రాకపోవడం చూసిన తెలుగు ప్రేక్షకులు అలా మాట్లాడుతున్నారు. 

మీరు సినిమాలు చేసుకోండి, కానీ మా తెలుగు హీరోల జోలికి రామాకండి అంటూ శంకర్ కే డైరెక్ట్ గా రిక్వెస్ట్ పెడుతున్నారు. 

Please Shankar Ji .. Leave Tollywood:

Audience requesting Shankar

Tags:   SHANKAR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ