Advertisementt

తిరుపతిలో తొక్కిసలాట - భక్తులు మృతి

Wed 08th Jan 2025 10:04 PM
tirupati  తిరుపతిలో తొక్కిసలాట - భక్తులు మృతి
Stampede in Tirupati - Devotees killed తిరుపతిలో తొక్కిసలాట - భక్తులు మృతి
Advertisement
Ads by CJ

తిరుపతిలో వైకుంఠ ద్వారా దర్శన టికెట్స్ కోసం నిలబడిన క్యూలైన్ లో తొక్కిసలాట. ఈ నెల 10 న రాబోయే వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కోసం భక్తులు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట. తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు మృతి. పలువురికి తీవ్ర గాయాలు. 

తిరుపతిలోని విష్ణు నివాసం, రామానాయుడు స్కూల్ ప్రాంతాల వద్ద తొక్కిసలాట ఘటన. తీవ్ర గాయాలైన పలువురిని రూయ ఆసుపత్రికి తరలింపు. గందరగోళంగా రుయా ఆసుపత్రి ఎమర్జెన్సీ ప్రాంగణం. శరవేగంగా చికిత్స అందిస్తున్న ప్రభుత్వ డాక్టర్లు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందంటున్న వైద్య సిబ్బంది.

Stampede in Tirupati - Devotees killed:

Three dead - 6 injured in stampede at Tirupati

Tags:   TIRUPATI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ