మోషజ్ఞ డెబ్యూ మూవీ మొదలయ్యే క్షణం కోసం, నందమూరి వారసుడు సెట్స్ లోకి అడుగుపెట్టే రోజు కోసం అభిమానుల ఆరాటం మాములుగా లేదు. మోక్షుజ్ఞ డెబ్యూ మూవీ అనౌన్సమెంట్ రోజు నుంచి మోక్షజ్ఞ లైవ్ లోకి వచ్చే క్షణం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి బలయ్య డాకు మహారాజ్ ఇంటర్వూస్ లో ఖచ్చితంగా బాలయ్యకు ఆ ప్రశ్న ఎదురవ్వడం ఖాయం.
తాజాగా మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ తో కలిసి మాఘమాసం అంటే ఫిబ్రవరి నుంచి సెట్స్ మీదకి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. నందమూరి వారసుడు ప్రశాంమోక్షజ్ఞ డెబ్యూ మూవీ మొదలయ్యే క్షణం కోసం, నందమూరి వారసుడు సెట్స్ లోకి అడుగుపెట్టే రోజు కోసం అభిమానుల ఆరాటం మాములుగా లేదు. మోక్షుజ్ఞ డెబ్యూ మూవీ అనౌన్సమెంట్ రోజు నుంచి మోక్షజ్ఞ లైవ్ లోకి వచ్చే క్షణం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి బలయ్య డాకు మహారాజ్ ఇంటర్వూస్ లో ఖచ్చితంగా బాలయ్యకు ఆ ప్రశ్న ఎదురవ్వడం ఖాయం.
తాజాగా మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ తో కలిసి మాఘమాసం అంటే ఫిబ్రవరి నుంచి సెట్స్ మీదకి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. నందమూరి వారసుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తన మొదటి సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించబోతుందో అనే క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలో ఉంది.
ఇక మోక్షజ్ఞ ఒన్స్ ఒకసారి సెట్స్ మీదకి వెళితే నందమూరి అభిమానులు రిలాక్స్ అవుతారు. అప్పుడే వారిలో పూర్తిగా టెన్షన్ తగ్గిపోతుంది. త్ వర్మ దర్శకత్వంలో తన మొదటి సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించబోతుందో అనే క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలో ఉంది.
ఇక మోక్షజ్ఞ ఒన్స్ ఒకసారి సెట్స్ మీదకి వెళితే నందమూరి అభిమానులు రిలాక్స్ అవుతారు. అప్పుడే వారిలో పూర్తిగా టెన్షన్ తగ్గిపోతుంది.