2020 లో చైనా లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసింది. లక్షలాదిమంది కరోనా తో మరణించారు. రెండేళ్లపాటు కరోనా తో ఎంత సఫర్ అయ్యారో.. ఇపుడే కోలుకుని అంతా నార్మల్ పరిస్తితుల్లోకి వస్తున్న సమయంలో మరోసారి చైనాలో కొత్త వేరియెంట్ స్టార్ట్ అయ్యింది.
ప్రస్తుతం చైనా హాస్పిటల్ లో నిండిపోతున్న అక్కడ ప్రజలు, కరోనా కంటే డేంజర్ అంటున్నారు. దగ్గు, తుమ్మూ ద్వారా వ్యాప్తి చెందే వైరస్.. చైనా లో మరోసారి ఇంటికే పరిమితం అవుతున్న ప్రజలు, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ మస్ట్. మరోసారి ఈ వేరియెంట్ ప్రపంచాన్ని ఒణికించేలా కనిపిస్తుంది.