నేషనల్ క్రష్ రష్మిక మందన్న పుష్ప ద రూల్ సక్సెస్ తర్వాత వచ్చిన న్యూ ఇయర్ ని ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటుందో అనుకున్నారు ఆమె అభిమానులు. క్రిస్టమస్ కి ముందు విజయ్ దేవరకొండ తో కలిసి వెకేషన కి వెళ్లిన రష్మిక ఈ ఏడాది అంటే నూతన సంవత్సరం రోజు అయినా గుడ్ న్యూస్ చెబుతుంది అని ఆమె అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
రీసెంట్ గా నిర్మాత నాగవంశీ కూడా రష్మిక ఓ తెలుగు హీరోని పెళ్లి చేసుకోబోతుంది, అది ఎవరో తెలియదు అంటూ ఇండైరెక్ట్ గా రష్మిక-విజయ్ దేవరకొండ డేటింగ్ గురించి చెప్పారు. ఇక 2024 లో గుడ్ న్యూస్ చెప్పని రష్మిక ఈఏడాది అయినా ఆ గుడ్ న్యూస్ వినిపిస్తుందో లేదో కానీ.. ఈ న్యూ ఇయర్ ని చాలా సింపుల్ గా సెలబ్రేట్ చేసుకుంది అనేలా కొన్ని పిక్స్ వదిలింది.
And we go again - 2025. 🧡🧡 Happiest new year my lovelies. 🌻🤗 Let’s all have a great one. 🧡🧡 అంటూ సింపుల్ గా షార్ట్ లో ఉన్న పిక్స్ షేర్ చేసింది రష్మిక.