Advertisementt

ఇలియానా మళ్లీ ప్రెగ్నెంట్

Wed 01st Jan 2025 03:40 PM
ileana  ఇలియానా మళ్లీ ప్రెగ్నెంట్
Ileana sparks pregnancy rumors ఇలియానా మళ్లీ ప్రెగ్నెంట్
Advertisement
Ads by CJ

2024 ఇలియానా కు చాలా స్పెషల్. సినిమా అవకాశాలు తగ్గాక పర్సనల్ లైఫ్ లో స్ట్రగుల్ పడిన ఇలియానా తన బాయ్ ఫ్రెండ్ మైకేల్ డోలాన్ ను సైలెంట్ గా వివాహం చేసుకుని, ఆ విషయం దాచిపెట్టి మరీ తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయట పెట్టింది. బిడ్డ పుట్టాకే ఇలియానా మైకేల్ ని పరిచయం చేసింది 

ఇక 2025 కి వెల్ కమ్ చెబుతూ ఇలియానా ఓ స్పెషల్ వీడియో ను షేర్ చేసింది. ఆ వీడియోలో తన కొడుకుతో ఇలియానా ప్రతి నెల ఎలా స్పెండ్ చేసింది.. జనవరి, ఫిబ్రవరి అంటూ చెప్పుకొచ్చింది. ఆ వీడియో లోనే అక్టోబర్ లో ఇలియానా ప్రెగ్నెన్సీ కిట్ చూపించింది. 

అంటే ఇలియానా అధికారికంగా రెండోసారి ప్రెగ్నెంట్ అని చెప్పకపోయినా ఆ వీడియో ద్వారా ఆమె మరోసారి ప్రెగ్నెంట్ అని కన్ ఫర్మ్ చేసింది అంటున్నారు. సో 2025 లో ఇలియానా ఒడిలోకి మరో బేబీ రాబోతుందన్నమాట. 

Ileana sparks pregnancy rumors :

Ileana sparks pregnancy rumors with New Year post

Tags:   ILEANA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ