Advertisementt

నాని సినిమా షూటింగ్ లో విషాదం

Wed 01st Jan 2025 12:39 PM
nani  నాని సినిమా షూటింగ్ లో విషాదం
Tragedy in the shooting of the movie Nani నాని సినిమా షూటింగ్ లో విషాదం
Advertisement
Ads by CJ

సరిపోదా శనివారం సూపర్ హిట్ తర్వాత నాని ఇమ్మిడియట్ గా హిట్ ఫ్రాంచైజీ హిట్ 3 షూటింగ్ లోకి జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం కాశ్మీర్ లో హిట్ 3 షూటింగ్ జరుగుతుంది. తాజాగా నాని - శైలేష్ కొలను కాంబోలో తెరకెక్కుతున్న హిట్ సినిమా షూటింగ్ లో విషాదం చోటు చేసుకుంది. 

జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ లో షూటింగ్ జరుపుకుంటున్న హిట్ 3 సెట్స్ లో అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్న కే ఆర్ క్రిష్ణ మృతి చెందడంతో చిత్రం బృందంలో విషాదం చోటు చేసుకుంది. 

30 ఏళ్ళ కే ఆర్ క్రిష్ణ అనే మహిళా అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ గుండెపోటుతో మృతి చెందడంతో హిట్ 3 యూనిట్ షాక్ కి గురైంది

Tragedy in the shooting of the movie Nani:

Tragedy during HIT 3 Kashmir schedule - Young woman passes away

Tags:   NANI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ