Advertisementt

ఎన్టీఆర్-నెల్సన్ కాంబోపై నాగవంశీ కామెంట్స్

Tue 31st Dec 2024 04:04 PM
ntr  ఎన్టీఆర్-నెల్సన్ కాంబోపై నాగవంశీ కామెంట్స్
Naga Vamsi comments on NTR-Nelson combo ఎన్టీఆర్-నెల్సన్ కాంబోపై నాగవంశీ కామెంట్స్
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లైనప్ లో కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ చేరబోతున్నాడనే వార్త ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని చాలా ఎగ్జైట్ చేసింది. నాగవంశీ నిర్మాత గా ఎన్టీఆర్-నెల్సన్ మూవీ కన్ ఫర్మ్ అయ్యింది, ఈ కాంబో త్వరలోనే పట్టాలెక్కుతోంది అంటూ ప్రచారం జరగడం కాదు నిర్మాత నాగవంశీ చెప్పడంతో అందరిలో క్యూరియాసిటీ పెరిగింది. 

తాజాగా నాగవంశీ మరోసారి ఎన్టీఆర్-నెల్సన్ కాంబోపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నెల్సన్ దిలీప్ కుమార్-ఎన్టీఆర్ కాంబో కి సంబందించిన కథ పై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.. ఎన్టీఆర్ గారితో సినిమా చేయాలని నెల్సన్, మేం ఓ మాట అనుకున్నాం, హీరోగారితో నెల్సన్ కి ఒక మీటింగ్ మాత్రమే జరిగింది అటూ చెప్పుకొచ్చారు. 

ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ ముగించే పనిలో ఉండగా, తర్వాత ప్రశాంత్ నీలతో ఎన్టీఆర్ మూవీ సెట్స్ మీదకి వెళుతుంది. ఈమద్యలో ఎన్టీఆర్-కొరటాల దేవర 2 చెయ్యాల్సి ఉంటుంది. సో తర్వాత ఏమైనా నెల్సన్-ఎన్టీఆర్ కాంబో ఉండొచ్చు. 

Naga Vamsi comments on NTR-Nelson combo:

 Update on NTR-Nelson combo 

Tags:   NTR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ