Advertisementt

అల్లు అర్జున్ బెయిల్ పై సస్పెన్స్

Mon 30th Dec 2024 10:27 AM
allu arjun  అల్లు అర్జున్ బెయిల్ పై సస్పెన్స్
Suspense on Allu Arjun bail అల్లు అర్జున్ బెయిల్ పై సస్పెన్స్
Advertisement
Ads by CJ

గత రెండు రోజులుగా అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతొంది. ఆయన బెయిల్ రద్దయ్యే అవకాశం ఉంది, ఏ క్షణాన అయినా అల్లు అర్జున్ బెయిల్ రద్దయ్యి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అంటూ మాట్లాడుకుంటున్నారు. 

కారణం.. మధ్యంతర బెయిల్ పై ఉన్న సమయంలో ప్రెస్ మీట్ పెట్టీ తన తప్పేమీ లేదని చెప్పుకొచ్చిన అర్జున్, ఆ వెంటనే  మరోసారి అర్జున్ కు నోటీసులు ఇచ్చి ప్రత్యక్షంగా విచారించారు చిక్కడపల్లి పోలీసులు, ఆ తర్వాత మధ్యంతర బెయిల్ రద్దు పిటిషన్ ఆలోచనపై పోలీసులు వెనక్కి తగ్గారు.  

పోలీసులు దాఖలు చేసే కౌంటర్ లో పేర్కొనే అంశాల తీవ్రతను బట్టి ఈ రోజు ఇవ్వబోయే కోర్టు విచారణను బట్టి బెయిల్ పై నిర్ణయం ఆధారపడి ఉండే అవకాశం.. జనవరి 10 న విచారణను బట్టి రెగ్యులర్ బెయిల్ పై స్పష్టత ఉంటుంది. 

Suspense on Allu Arjun bail:

Allu Arjun bail plea hearing set for December 30

Tags:   ALLU ARJUN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ