Advertisementt

మెల్లగా బిజీ అవుతున్న కెజిఎఫ్ బ్యూటీ

Sat 28th Dec 2024 11:23 AM
srinidhi shetty  మెల్లగా బిజీ అవుతున్న కెజిఎఫ్ బ్యూటీ
Srinidhi Shetty joins this most awaited franchise మెల్లగా బిజీ అవుతున్న కెజిఎఫ్ బ్యూటీ
Advertisement
Ads by CJ

కేజిఎఫ్ చిత్రంలో హీరోయిన్ గా నటించిన శ్రీనిధి శెట్టి ఆ చిత్రం హిట్ అవడంతో సౌత్ భాషల్లో వరసగా అవకాశాలోస్తాయి అనుకున్నారు. కానీ కెజిఎఫ్ తర్వాత శ్రీనిధి కి అంతగా ఆఫర్స్ రాలేదు. ఆ తర్వాత ఆమే నటించిన కోబ్రా చిత్రం ప్లాప్ అవడంతో శ్రీనిధి శెట్టి పేరు వినిపించలేదు. కొంతకాలం సైలెంట్ గా ఉన్న శ్రీనిధి శెట్టి మెల్లగా బిజీ అవుతోంది. 

ఇప్పటికే తెలుగులో తెలుసు కదా చిత్రం, అలాగే నాని క్రేజీ ఫ్రాంచైజీ.. హిట్ 3 చిత్రంలో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి సెట్ అవడమే కాదు ఇప్పుడు శ్రీనిధి శెట్టి కి ఓ భారీ క్రేజీ ఆఫర్ వచ్చింది. అది కూడా కోలీవుడ్ స్టార్ రజినీకాంత్ జైలర్ 2 చిత్రంలోకి హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి ఎంటర్ అయినట్లుగా తెలుస్తోంది. 

సక్సెస్ ఫుల్ గా జైలర్ కి సీక్వెల్ నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించబోయే జైలర్ 2 లో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి ఎంపికైంది. కెజిఎఫ్ తర్వాత శ్రీనిధి శెట్టికి కాస్త బ్రేక్ వచ్చినా ఇప్పుడు మాత్రం క్రేజీ ఆఫర్ వస్తున్నాయనే చెప్పాలి.  

Srinidhi Shetty joins this most awaited franchise:

Srinidhi Shetty Onboard For Rajinikanth Jailer 2

Tags:   SRINIDHI SHETTY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ