సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ కి తెలంగాణ హై కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో రీసెంట్ గా అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి విహరణకు హాజరయ్యారు. ఇదే కేసులో నేడు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకి హాజరు కానున్నారు. డిసెంబర్ 13న నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది.
రిమాండ్ పూర్తి తర్వాత ప్రాసెస్‌లో భాగంగా.. ఈరోజు నాంపల్లి కోర్టులో హాజరుకానున్న అల్లు అర్జున్. మరికాసేపట్లో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు వెళ్లనున్నారు. న్యాయవ్యవస్థ మీద అపార గౌరవం ఉంది. ఈరోజు మొదటిసారి కోర్టు ముందు అప్పియర్ అవబోతున్నట్లు అల్లు అర్జున్ న్యాయవాదులు చెబుతున్నారు.
అల్లు అర్జున్ బెయిల్ పిటీషన్ ఈరోజు వాదనకు వచ్చే అవకాశం