ఈరోజు జరగబోయే తెలంగాణ సీఎం మీటింగ్ కి సినిమా ఇండస్ట్రీ నుంచి పలువురు హీరోలు, నిర్మాతలు, దర్శకులు హాజరయ్యారు.
నిర్మాత ల నుంచి..
దిల్ రాజు, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు, ఏషియన్ సునీల్ నారంగ్, నిర్మాత సుప్రియ యార్లగడ్డ, నిర్మాత చినబాబు, నిర్మాత నాగవంశీ, నవీన్ ఎర్నేని, రవి శంకర్, విశ్వప్రసాద్, సుధాకర్ రెడ్డి, రవి కిషోర్ , కె ఎల్ నారాయణ, భోగవల్లి ప్రసాద్ తదితరులు
హీరోల నుంచి ….
వెంకటేష్, నాగార్జున, నితిన్, కిరణ్ అబ్బవరం వరుణ్ తేజ్ శివ బాలాజీ హాజరు .
దర్శకుల సంఘం నుంచి….
అధ్యక్షుడు వీర శంకర్, త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్ , అనిల్ రావిపూడి సాయి రాజేష్, వశిష్ట , బాబీ, వంశీ పైడిపల్లి, ప్రశాంత్ వర్మ .
తెలుగు ఫిలిం ఛాంబర్ నుంచి ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ , సెక్రటరీ దామోదర్ ప్రసాద్,
మా అసోసియేషన్ నుంచి , తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నుంచి మరియు ఫిల్మ్ ఫెడరేషన్ నుంచి పలువురు ప్రతినిధులు హాజరు..
ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, దామోదర రాజనర్సింహ హాజరుఅయ్యారు. రాస్తుతం సీఎం తో మీటింగ్ జరుగుతుంది.