Advertisementt

విచారణ పూర్తి-ఇంటికెళ్ళిపోయిన అల్లు అర్జున్

Tue 24th Dec 2024 04:25 PM
allu arjun  విచారణ పూర్తి-ఇంటికెళ్ళిపోయిన అల్లు అర్జున్
Allu Arjun Return To Home After Police Investigation విచారణ పూర్తి-ఇంటికెళ్ళిపోయిన అల్లు అర్జున్
Advertisement
Ads by CJ

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో గత వారం అరెస్ట్ అయ్యి మధ్యంతర బెయిల్ మీదున్న హీరో అల్లు అర్జున్ ఈరోజు చిక్కడపల్లి పోలీస్ విచారణకు హాజరయ్యారు. అల్లు అర్జున్ తన న్యాయవాది తో పాటుగా తండ్రి అల్లు అరవింద్, మామగారు చంద్రశేఖర్ రెడ్డి, బన్నీ వాస్ తో కలిసి పోలీసువిచారణకు చిక్కడపల్లి వచ్చారు. 

రెండు గంటల పాటు సాగిన విచారణ అనంతరం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి అల్లు అర్జున్ జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు. అవసరమైతే మరోసారి విచారణకు రావాలని అల్లు అర్జున్ కి  విచారణ అధికారులు తెలిపారు. అంతేకాదు తమకు అందుబాటులో ఉండాలని చెప్పారు. 

అల్లు అర్జున్ కూడా తాను విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపినట్లుగా తెలుస్తోంది. విచారణ తర్వాత అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్, బన్నీ వాస్ లతో కలిస్ తిరిగి ఇంటికి వెళ్లిపోయారు.

Allu Arjun Return To Home After Police Investigation:

Allu Arjun reached Home from Chikkadpally police station

Tags:   ALLU ARJUN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ