2024 ఏడాది మొత్తంలో భారీ బడ్జెట్ సినిమాలు చాలా తక్కువే ప్రేక్షకులను పలకరించాయి. అందులో చాలావరకు హిట్ అవగా కొన్ని సినిమాలు నిరాశ పరిచాయి. కానీ మిడ్ రేంజ్ సినిమాలు మాత్రం ప్రేక్షకులను ఇంప్రెస్స్ చెయ్యడంలో సక్సెస్ అయ్యాయి. 2024 ఏడాదికి గుడ్ బై చెబుతూ కొన్ని చిన్న చిత్రాలు థియేటర్స్ లో విడుదలయ్యేందుకు రెడీ అయ్యాయి
ఈ వారం శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, డబ్బింగ్ మూవీ మాక్స్, హిందీ మూవీ బేబీ జాన్, బారోజ్ వంటి విభిన్న కథా చిత్రాలు థియేటర్స్ లో విడుదల కాబోతున్నాయి.
అంతేకాదు ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ ల లిస్ట్ మీ కోసం
అమెజాన్ ప్రైమ్ :
సింగం అగైన్ (హిందీ) డిసెంబరు 27
థానర (మలయాళం) డిసెంబరు 27
డిస్నీ+హాట్‌స్టార్ :
వాట్ ఇఫ్..? 3 (యానిమేషన్ సిరీస్) డిసెంబరు 22
డాక్టర్ వూ (హాలీవుడ్ మూవీ) డిసెంబరు 26
నెట్‌ఫ్లిక్స్ :
ది ఫోర్జ్ (హాలీవుడ్) డిసెంబరు 22
ఓరిజిన్ (హాలీవుడ్) డిసెంబరు 25
భూల్ భూలయ్య3 (హిందీ) డిసెంబరు 27
సార్గవాసల్ (తమిళ) డిసెంబరు 27
జీ5 :
ఖోజ్ (హిందీ) డిసెంబరు 27
మనోరమా మ్యాక్స్ :
పంచాయత్ జెట్టీ (మలయాళ చిత్రం) డిసెంబరు 24
ఐయామ్ కథలన్ (మలయాళం) డిసెంబరు 25
జియో సినిమా :
డాక్టర్స్ (హిందీ సిరీస్) డిసెంబరు 27