బాలీవుడ్ బెబో కరీనా కపూర్ పెళ్ళయ్యింది, ఇద్దరు పిల్లలు పుట్టారు. సైఫ్ అలీ ఖాన్ కి భార్యగా ఇప్పటికి కెరీర్ ని ప్లాన్ చేసుకుంటున్న కరీనా కపూర్ గ్లామర్ విషయంలో ఎలాంటి హద్దులు పెట్టుకోదు. పిల్లలు పుట్టాక కూడా ఫిట్ నెస్ విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉండే కరీనా కపూర్ ఫిట్ గా దానికి తగ్గ గ్లామర్ మైంటైన్ చేస్తుంది.
సోషల్ మీడియాలో ఎప్పటిప్పుడు గ్లామర్ ఫోటో షూట్స్ షేర్ చేసే కరీనా కపూర్ తాజాగా రాయల్ లుక్ లో మెరిసిపోతూ కనిపించింది. గ్లామర్ చూపించకపోయినా కరీనా కపూర్ లైట్ పింక్ డ్రెస్ లో కనిపించి అదరగొట్టేసింది. చాలా రాయల్ లుక్ లో బెబో కరీనా కపూర్ కనిపించిన తీరు అభిమానులను ఇంప్రెస్స్ చేసింది.