Advertisementt

పుష్ప 2 ఓటీటీ పై క్లారిటీ వచ్చేసింది

Sat 21st Dec 2024 10:13 AM
pushpa 2  పుష్ప 2 ఓటీటీ పై క్లారిటీ వచ్చేసింది
Clarity has come on Pushpa 2 OTT పుష్ప 2 ఓటీటీ పై క్లారిటీ వచ్చేసింది
Advertisement
Ads by CJ

పుష్ప ద రూల్ డిసెంబర్ 5 న విడుదలైంది. డిసెంబర్ 4 నుంచే పుష్ప ప్రీమియర్స్ కి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో పుష్ప ద రూల్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా పాన్ ఇండియా మర్కెట్ లో దూసుకుపోతుంది. అదిరిపోయే, అద్దరగొట్టే కలెక్షన్స్ తో థియేటర్స్ లో రన్ అవుతున్న పుష్ప ద రూల్ చిత్రం ఓటీటీ పై రకరకాల న్యూస్ లు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. 

ముఖ్యంగా జనవరి 9 అంటే సినిమా విడుదలైన ఐదు వారాల్లోగా పుష్ప ద రూల్ ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకోవడంతో చాలామంది అదే విషయాన్ని నిజమనుకుంటున్నారు. కారణం ఈమధ్యన ఏ సినిమా అయిన విడుదలైన నాలుగు వారాల్లోనే, లేదంటే ఐదు వారాల్లోనే ఓటీటీ లో కనిపిస్తుంది. అందుకే పుష్ప ఓటీటీ డేట్ నిజమననుకున్నారు. 

దానితో మేకర్స్ హడావిడిగా పుష్ప ద రూల్ నెట్ ఫ్లిక్స్ నుంచి 56 రోజుల తర్వాత మాత్రమే స్ట్రీమింగ్ లోకి వస్తుంది. గాలి వార్తలను నమ్మొద్దు అంటూ క్లారిటీ ఇచ్చారు. సో పుష్ప ద రూల్ రెండు నెలల తర్వాతే అంటే జనవరి చివరి వారంలోనే ఓటీటీ లోకి వస్తుంది. 

Clarity has come on Pushpa 2 OTT:

Pushpa 2 Releasing On OTT Soon-Producers Issues Clarity

Tags:   PUSHPA 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ