Advertisementt

కీర్తి సురేష్ పెళ్ళిలో కోలీవుడ్ స్టార్ హీరో

Thu 19th Dec 2024 12:13 PM
vijay  కీర్తి సురేష్ పెళ్ళిలో కోలీవుడ్ స్టార్ హీరో
Keerthy Suresh shares a photo of Vijay attending her wedding కీర్తి సురేష్ పెళ్ళిలో కోలీవుడ్ స్టార్ హీరో
Advertisement
Ads by CJ

డిసెంబర్ 5 మహనటి కీర్తి సురేష్-ఆంటోని ల వివాహం గోవాలో కుటుంబ సభ్యుల నడుమ చాలా సింపుల్ గా జరిగిపోయింది అనుకున్నారు. హంగామా లేదు, కోలీవుడ్ నుంచి ఏ సెలెబ్రెటీ కూడా కీర్తి సురేష్ పెళ్ళికి హాజరవలేదు అని అందరూ అనుకున్నారు. కానీ కీర్తి సురేష్-ఆంటోనీల వివాహానికి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హాజరయ్యాడు. 

కీర్తి సురేష్-ఆంటోనీలను కలిసి వారికి శుభాకాంక్షలు తెలిపిన ఫొటోస్ ని కీర్తి సురేష్ షేర్ చేయగానే అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కీర్తి సురేష్-విజయ్ కలిసి సర్కార్ మూవీ లో నటించారు. కీర్తి సురేష్ పెళ్ళికి స్పెషల్ గా విజయ్ హాజరై నూతనవధూవరులను ఆశీర్వదించి వచ్చారు. 

కీర్తి సురేష్ ఆ ఫొటోస్ ని షేర్ చేస్తూ.. 

When our dream icon blessed us at our dream weddinggg! @actorvijay sir 🤗❤️

With love, 

Your Nanbi and Nanban

#ForTheLoveOfNyke అంటూ క్యాప్షన్ పెట్టింది. 

Keerthy Suresh shares a photo of Vijay attending her wedding:

Dream Icon Vijay At Keerthy Suresh Wedding

Tags:   VIJAY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ