Advertisementt

బలగం మొగిలయ్య కన్నుమూత

Thu 19th Dec 2024 09:31 AM
mogilaiah  బలగం మొగిలయ్య కన్నుమూత
Balagam Mogilaiah passed away బలగం మొగిలయ్య కన్నుమూత
Advertisement
Ads by CJ

బలగం మూవీ సింగర్ జన పద కళాకారుడు మొగిలయ్య కన్నుమూత

అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు తెల్లవారుజామున కన్నుమూత 

వరంగల్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స

కొన్నాళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితోపాటు హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్న మొగిలయ్య 

హైదరాబాద్ తరలించి మెరుగైన వైద్య సదుపాయాలను కల్పించిన తెలంగాణ ప్రభుత్వం

చిరంజీవి సైతం మొగిలయ్య కు ఆర్థిక సాయం

బలగం సినిమా ద్వారా పాపులర్ అయిన మొగిలయ్య

మొగిలయ్య మరణం పట్ల బలగం సినిమా నిర్మాత దిల్ రాజు,డైరెక్టర్ వేణు యెల్దండి, నటీనటులు సంతాపం ప్రకటించారు.

Balagam Mogilaiah passed away:

Balagam actor Mogilaiah passed away

Tags:   MOGILAIAH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ