Advertisementt

సీఎం ల వరకు వెళ్లిన మంచు పంచాయతీ

Tue 10th Dec 2024 08:52 AM
manchu manoj  సీఎం ల వరకు వెళ్లిన మంచు పంచాయతీ
Manchu Manoj Responds to Father Mohan Babu Complaint సీఎం ల వరకు వెళ్లిన మంచు పంచాయతీ
Advertisement
Ads by CJ

మోహన్ బాబు ఫిర్యాదు పై స్పందించిన మంచు మనోజ్ 

తనతో పాటు భార్య మౌనికపై అసత్య ఆరోపణ చేస్తున్నారని ఫిర్యాదు. 

కుటుంబ వ్యవహారాల్లో తనకు రక్షణగా నిలబడాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరిన మనోజ్ 

కుటుంబ ఆస్తుల కోసం నేను ఎప్పుడూ ఆశ పడలేదు 

కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిసారి ప్రయత్నం చేశాను 

ఈ వివాదాల్లో నా కూతుర్ని కూడా రావడం చాలా బాధాకరం 

గత కొన్నాళ్ల నుంచి ఇంటి నుంచి మా కుటుంబం దూరంగానే ఉంటున్నాం 

నా ముందే నా కుటుంబ సభ్యుల్ని ఉద్యోగులు తీవ్రంగా తిట్టారు 

ఇంటిలో ఉండాల్సిన సిసి ఫుటేజీ కెమెరాలు మాయమైనాయి..

నా అన్న   విష్ణు దుబాయ్ కి ఎందుకు వెళ్ళాడు అందరికీ తెలుసు..

విష్ణు అనుచరులే సిసి ఫుటేజ్ మొత్తాన్ని మాయం చేశారు.

ఇంటిలో ఉన్న సీసీ కెమెరాలు అన్నిటిని విజయ రెడ్డి ,కిరణ్ రెడ్డి తీసుకొని వెళ్ళిపోయారు. 

నేను ఆస్తుల కోసం ఎప్పుడూ ప్రాకులాడ లేదు

ఆస్తులు కావాలని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు

నేను నా భార్య సొంత కాళ్ళ మీద నిలబడి సంపాదించుకుంటున్నాం.

విద్యాసంస్థల్లో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయి.

విద్యాసంస్థలోని బాధితులకు నేను అండగా ఉన్నాను ..

బాధితుల పక్షాన నిలబడ్డందుకు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.

Manchu Manoj Responds to Father Mohan Babu Complaint:

Mohan Babu files police complaint against son Manchu Manoj

Tags:   MANCHU MANOJ
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ