Advertisementt

మంచు మనోజ్ పోలీస్ కంప్లైంట్

Mon 09th Dec 2024 08:21 PM
manchu manoj  మంచు మనోజ్ పోలీస్ కంప్లైంట్
Manchu Manoj Police Complaint మంచు మనోజ్ పోలీస్ కంప్లైంట్
Advertisement
Ads by CJ

మంచు మనోజ్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. తనపై దాడి జరిగిన ఘటనలో మనోజ్ పహాడి షరీఫ్ పోస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన ఘటన హాట్ టాపిక్ అయ్యింది. 

ఈ కంప్లైంట్ పై గురువ రెడ్డి, పహాడి షరీఫ్ సీఐ మాట్లాడుతూ.. 

మంచు మనోజ్ కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేయలేదు..

మోహన్ బాబు పై కుటుంబ సభ్యులపై సైతం మనోజ్ ఫిర్యాదు చేయలేదు..

ఇంట్లో ఉండగా పదిమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికి వచ్చి అరిచారనీ

తమపై దాడి చేశారు అని ఫిర్యాదు చేశారు..

వారిని పట్టుకునే ప్రయత్నం చేసాను వారు పారిపోయారు నాకు గాయాలు అయ్యాయి.. 

నాకు నా కుటుంబం సభ్యులకు థ్రెట్ ఉంది అని చెప్పారు మనోజ్..

తనపై దాడి చేసిన వారి వివరాలు కూడా చెప్పలేదు..

మనోజ్ కి ఒక్కరికే గాయాలు అయ్యాయి..

గటన స్థలంలో కిరణ్ రెడ్డి విజయ రెడ్డి అనే వ్యక్తి సీసీ ఫుటేజ్ కూడా మాయం చేశారు అని చెప్పాడు..

పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తాము..

100 డయల్ రాగానే మేము రెస్పాండ్ అయ్యాము ఘటన స్థలానికి చేరుకున్నాం..

మేము వెళ్లేసరికి అక్కడ ఎవరూ లేరు కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు

Manchu Manoj Police Complaint:

Manchu Manoj officially lodges complaint in Police Station

Tags:   MANCHU MANOJ
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ