డిసెంబర్ 5 న పాన్ ఇండియా మార్కెట్ ని కొల్లగట్టడానికి ఆడియన్స్ ముందుకు వచ్చిన సుకుమార్-అల్లు అర్జున్ ల పుష్ప ద రూల్ మూవీ అటు ఆడియన్స్ ను ఇటు సినీ విమర్శకులను ఇంప్రెస్స్ చెయ్యడంలో వెనక్కి తగ్గలేదు. ఓపెనింగ్ డే నే కళ్ళు చెదిరే కలెక్షన్స్ కొల్లగొట్టిన పుష్ప 2 రెండోరోజు హవా చూపించింది. పుష్ప ద రూల్ రెండు రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ మీ కోసం..
ఏరియా కలెక్షన్స్
👉Nizam: 36.18Cr
👉Ceeded: 15.46Cr
👉UA: 9.61Cr
👉East: 5.83Cr
👉West: 5.07Cr
👉Guntur: 8.38Cr
👉Krishna: 6.11Cr
👉Nellore: 3.42Cr
AP-TG Total:- 90.06CR(126.65CR~ Gross)
👉KA: 17.10Cr
👉Tamilnadu: 9.90Cr
👉Kerala: 3.80Cr
👉Hindi+ROI : 63.10Cr
👉OS – 45.50Cr***Approx
Total WW Collections : 229.46CR(Gross- 425.10CR~)