Advertisementt

ఎన్టీఆర్-నీల్ హీరోయిన్ రుక్మిణి న్యూ లుక్

Sat 07th Dec 2024 10:12 AM
rukmini vasanth  ఎన్టీఆర్-నీల్ హీరోయిన్ రుక్మిణి న్యూ లుక్
Rukmini Vasanth New Look: NTR Heroine in Prashanth Neel Movie ఎన్టీఆర్-నీల్ హీరోయిన్ రుక్మిణి న్యూ లుక్
Advertisement
Ads by CJ

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర చిత్రంతో సూపర్ హిట్ కొట్టి ప్రస్తుతం ముంబై వెళ్లి అక్కడ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2 షూటింగ్ చేసుకుంటున్నారు. సైలెంట్ గా వార్ 2 షూటింగ్‌లో పాల్గొంటున్న ఎన్టీఆర్ దానిని క్రిస్మస్ నాటికి ఓ కొలిక్కి తెచ్చి, న్యూ ఇయర్‌కి ఫ్యామిలీ వెకేషన్ వేశాక ఆ తర్వాత కూల్‌గా ఎన్టీఆర్ కన్నడ పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్‌లోకి వెళ్లనున్నారు. 

అది సంక్రాంతికి ముందా, తర్వాత అనేది తెలియాల్సి ఉండగా.. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్‌ని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టుగా వార్తలొస్తున్నాయి. కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్ ఇప్పటికే నిఖిల్‌తో చేసిన అపుడో ఇపుడో ఎపుడో చిత్రంలో నటించింది. ఆ చిత్రం రుక్మిణి వసంత్‌ని నిరాశపరిచింది. అయినప్పటికి ఎన్టీఆర్-నీల్ మూవీలో బిగ్గెస్ట్ ఛాన్స్ పట్టేసిందని అంటున్నారు. 

అప్పటి నుంచి రుక్మిణి వసంత్ పిక్ బయటికి రాగానే.. ఆ పిక్ ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రెండ్ చెయ్యడం స్టార్ట్ చేసేస్తున్నారు. తాజాగా రుక్మిణి వసంత్ జీన్స్ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జీన్స్ టాప్, లూజ్ హెయిర్‌తో చలాకీగా చూస్తున్న రుక్మిణి న్యూ పిక్ పై మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

Rukmini Vasanth New Look: NTR Heroine in Prashanth Neel Movie:

NTR Next Heroine Rukmini Vasanth Stunning New Look Goes Viral

Tags:   RUKMINI VASANTH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ