Advertisementt

కొత్త కోడలు కు వెల్ కమ్ చెబుతూ నాగ్ ఎమోషన్

Thu 05th Dec 2024 04:27 PM
sobhita  కొత్త కోడలు కు వెల్ కమ్ చెబుతూ నాగ్ ఎమోషన్
Nagarjuna emotion while welcoming the new daughter-in-law కొత్త కోడలు కు వెల్ కమ్ చెబుతూ నాగ్ ఎమోషన్
Advertisement
Ads by CJ

అక్కినేని ఇంటి కోడలు గా, నాగ చైతన్య కు భార్యగా మారిన శోభిత దూళిపాళ్ల తన మెడలో చైతు తాళికట్టే సమయంలో భావేద్వేగానికి గురైంది. నాగ చైతన్య తన మెడలో మూడు ముళ్ళు వేసిన సందర్భంలో శోభిత తాళి బొట్టును చూసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో వైరల్ గా మారింది. పక్కనే ఉన్న నాగార్జున కొడుకు-కోడలిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. 

ఇక తన కోడలిని తన ఫ్యామిలీలోకి వెల్ కమ్ చెబుతూ నాగార్జున సోషల్ మీడియాలో ఎమోషనల్ గా స్పందించారు. ఈ రోజు మాపై కురిపించిన ప్రేమ ఆశీర్వాదాలకు ఎంతో కృతజ్ఞలం. శోభిత-చై కలిసి ఈ అందమైన అధ్యయనాన్ని ఆరంభించడం ఓ ప్రత్యేకమైన, భావోద్వేగ క్షణం. ప్రియమైన చై కి అభినందనలు. 

డియర్ శోభిత మా ఫ్యామిలిలోకి ఆహ్వానం, నువ్వు ఇప్పటికే మా జీవితాల్లో ఎనలేని సంతోషాన్ని నింపావు అంటూ నాగార్జున ఎమోషనల్ గా కొడుకు, కోడలికి ఆహ్వానం పలుకుతూ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.  

Nagarjuna emotion while welcoming the new daughter-in-law:

New Bride Sobhita Dhulipala Gets Emotiona

Tags:   SOBHITA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ