Advertisementt

నా భార్యను కోల్పోవడం బాధాకరం-బన్నీ ఫ్యాన్

Thu 05th Dec 2024 12:22 PM
allu arjun  నా భార్యను కోల్పోవడం బాధాకరం-బన్నీ ఫ్యాన్
Sad to lose my wife-Bunny fan నా భార్యను కోల్పోవడం బాధాకరం-బన్నీ ఫ్యాన్
Advertisement
Ads by CJ

రేవతి భర్త భాస్కర్..

మా బాబు శ్రీ తేజ.. అల్లు అర్జున్ ఫ్యాన్...

వాడి కోసమే మేము సినిమాకి వచ్చాము..

అందరూ మా బాబుని పుష్పా అని పిలుస్తారు..

కానీ మా భార్య ను కోల్పోవడం తట్టుకోలేక పోతున్న..

పోలీసులు CPR చేసినపుడు మా బాబు స్పృహ లోకి వచ్చాడు..

వెంటనే ఆసుపత్రికి తరలించారు..

మొదట నా భార్య పిల్లలు లోపలికి వెళ్లారు.. 

అప్పటికి అభిమానులు మాములుగా ఉండే..

ఒక్కసారి అల్లు అర్జున్ రావడంతో క్రౌడ్ పెరిగింది..

తొక్కిసలాట జరిగింది..

మా బాబు పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్స్ చెప్పారు..

బంధువులు..

ఇప్పటికీ ఈ ఘటన పై అల్లు అర్జున్ స్పందించలేదు..

వెంటనే అల్లు అర్జున్ స్పందించి కుటుంబానికి అండగా ఉండాలని డిమాండ్ చేస్తున్నాం..

సంధ్య థియెటర్ పై చర్యలు తీసుకోవాలి...

Sad to lose my wife-Bunny fan:

Allu Arjun fans fire on Sandhya Theater owner

Tags:   ALLU ARJUN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ