Advertisementt

పెళ్లి విషయంలో సామ్ ను ఫాలో అవుతున్న కీర్తి

Thu 05th Dec 2024 11:40 AM
keerthy suresh  పెళ్లి విషయంలో సామ్ ను ఫాలో అవుతున్న కీర్తి
Keerthy Suresh is following Samantha పెళ్లి విషయంలో సామ్ ను ఫాలో అవుతున్న కీర్తి
Advertisement
Ads by CJ

గతంలో సమంత నాగ చైతన్య ను వివాహం ఆడినప్పడు గోవాలో వారు రెండుసార్లు వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ ఒకటి హిందూ సాంప్రదాయంలో, ఆతర్వాత సమంత-చైతు క్రిష్టియన్ పద్దతిలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 

తాజాగా కీర్తి సురేష్ కూడా పెళ్లి విషయంలో సమంతనే ఫాలో కాబోతుంది. ఆమె చిన్ననాటి స్నేహితుడు ఆంటోని తో ప్రేమలో పడి ఈనెల 12 న గోవా లో డెస్టినేషన్ వెడ్డింగ్ కి రెడీ అవుతున్న కీర్తి సురేష్ తన పెళ్లిని హిందూ, క్రిష్టియన్ సాంప్రదాయం ప్రకారం చేసుకోబోతుంది. డిసెంబర్ 12 ఉదయం హిందూ సంప్రదాయం ప్రకారం, సాయంత్రం క్రిష్టియన్ సంప్రదాయం ప్రకారం కీర్తి సురేష్-ఆంటోనీల వివాహం జరగనున్నట్లుగా తెలుస్తోంది. 

డిసెంబర్ 10 కల్లా కీర్తి సురేష్ ఫ్యామిలీ, ఆంటోని కుటుంబ సభ్యులు గోవాకి చేరుకుంటారని, డిసెంబర్ 10 నుంచే కీర్తి సురేష్-ఆంటోని వివాహ వేడుకలు మొదలు కాబోతున్నాయట. 

Keerthy Suresh is following Samantha :

Keerthy Suresh is following Samantha about marriage

Tags:   KEERTHY SURESH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ