Advertisementt

పుష్ప 2 విడుదల ముంగిట నాగబాబు ట్వీట్

Wed 04th Dec 2024 07:59 PM
nagababu  పుష్ప 2 విడుదల ముంగిట నాగబాబు ట్వీట్
Nagababu key tweet on movies పుష్ప 2 విడుదల ముంగిట నాగబాబు ట్వీట్
Advertisement
Ads by CJ

మెగా ఫ్యామిలీ vs అల్లు ఫ్యామిలీ.. ప్రస్తుతంట్రెండింగ్ టాపిక్. అల్లు అర్జున్ సినిమా పుష్ప ద రూల్ థియేటర్స్ లో విడుదలవుతుంటే జనసైనికులు పుష్ప 2 ని ఆడనివ్వమంటూ ఛాలెంజ్ చేస్తుంటే.. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ అల్లు అర్జున్ పుష్ప కు బెస్ట్ విషెస్ చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. 

ఇక అల్లు అర్జున్ పై గుర్రుగా ఉండి, ఇండైరెక్ట్ ట్వీట్స్ వేసే నాగబాబు ఇప్పుడు కూడా ఎక్కడా అల్లు అర్జున్ పేరు కానీ, పుష్ప 2 పేరు కానీ ఎత్తకుండా సినిమా చూడమంటూ మెగా అభిమానులను, ఇతర హీరోల అభిమానులను సోషల్ మీడియా వేదికగా కోరడం చర్చనీయాంశం అయ్యింది. 

24 క్రాఫ్ట్ ల కష్టంతో,

వందల మంది టెక్నీషన్ల శ్రమతో

వేల‌ మందికి ఉపాధి కలిగించి,

కోట్ల మందిని అలరించేదే *సినిమా*

ప్రతి సినిమా విజవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం...

అందరిని అలరించే సినిమాని సినిమాలనే ఆదరించాలని, ప్రతి మెగా అభిమానిని మరియు ప్రతి సినీ అభిమానిని కోరుకుంటున్నాను...🙏

A movie is the result of hard work of hundreds of people for whom it is a way of life. Thousands of people work in the movie industry and we are all part of the industry. We wish for the success of every movie and we want the audience to watch and appreciate all movies. 

I appeal all Mega Fans and respected movie lovers to treat Cinema in this spirit only.🙏 అంటూ నాగబాబు వేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. 

Nagababu key tweet on movies :

Nagababu key tweet before the release of Pushpa 2

Tags:   NAGABABU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ