Advertisementt

ఒకరోజు ముందే తెలంగాణాలో పుష్ప2 సందడి

Sat 30th Nov 2024 04:13 PM
pushpa 2  ఒకరోజు ముందే తెలంగాణాలో పుష్ప2 సందడి
Pushpa 2 rush in Telangana a day earlier ఒకరోజు ముందే తెలంగాణాలో పుష్ప2 సందడి
Advertisement
Ads by CJ

డిసెంబర్ 5 న విడుదల కాబోతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా ఫిలిం పుష్ప ద రూల్ సంబరాలు మొదలైపోయాయి. ఇప్పటివరకు పాన్ ఇండియా మార్కెట్ లో పుష్ప2 ను ప్రమోట్ చేసిన అల్లు అర్జున్ ఇప్పుడు రెండు తెలుగు రాష్టాల్లో ప్రమోషన్స్ స్టార్ట్ చెయ్యబోతున్నారు. హైదరాబాద్ లో పుష్ప2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం సన్నాహాలు చేస్తున్నారు. అదలాఉంటే పుష్ప2 విడుదలకు ఒక రోజు ముందే తెలంగాణలో పుష్ప ప్రీమియర్ షోస్ కి తెలంగాణ ప్రభుత్వం అనుమతులిచ్చింది. 

అంతేకాదు పుష్ప2 టికెట్ రేట్లు పెంచుతూ అనుమతి కూడా వచ్చేసింది. ప్రీమియర్ షో టికెట్ రేటు రూ.800 పెంచుతూ ఉత్తర్వులు.. జారీ అయ్యాయి. డిసెంబర్ 4 9:30 PM షోస్ కి టికెట్ రేట్లు 

సింగిల్ స్క్రీన్స్ - రూ.1121 

మల్టీప్లెక్స్ - రూ.1239 

మొదటి నాలుగు రోజులు 

సింగిల్ స్క్రీన్స్ - రూ. 354 

మల్టీప్లెక్స్ - రూ. 531

Pushpa 2 rush in Telangana a day earlier:

Pushpa 2 Premieres with Hiked Ticket Prices in Telangana

Tags:   PUSHPA 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ