Advertisementt

గాలికెగిరే గౌనులో మురిపిస్తోన్న మృణాల్

Fri 29th Nov 2024 04:10 PM
mrunal thakur  గాలికెగిరే గౌనులో మురిపిస్తోన్న మృణాల్
Mrunal Thakur latest glamour look గాలికెగిరే గౌనులో మురిపిస్తోన్న మృణాల్
Advertisement
Ads by CJ

సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ని ఇప్పటికి తెలుగు ప్రేక్షకులు సీత గానే గుర్తుపెట్టుకుంటున్నారు. హాయ్ నాన్న లో బ్యూటిఫుల్ లుక్స్ తో ఆకట్టుకున్నా చాలామంది సౌత్ ఆడియన్స్ మృణాల్ ని సీత గానే లైక్ చేస్తున్నారు. ఆ తరవాత ఫ్యామిలీ స్టార్ నిరాశపరచడంతో మృణాల్ ఠాకూర్ హవా కాస్త తగ్గింది. 

ప్రస్తుతం హిందీ ప్రాజెక్ట్స్ కి పరిమితమైన మృణాల్ ఠాకూర్ గ్లామర్ విషయంలో అస్సలు వెనక్కి తగ్గదు. ఆమె ఎంతగా గ్లామర్ వేషాలేసినా అందులో మృణాల్ హోమ్లీ లుక్ మాత్రం హైలెట్ అవుతుంది. మృణాల్ ఠాకూర్ తాజాగా షేర్ చేసిన బ్యూటిఫుల్ వెకేషన్ పిక్స్ మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. 

పింక్ గౌన్ లో మృణాల్ ఠాకూర్ అందాల విందు కి ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు. పింక ఫ్రాక్ లో మృణాల్ ఠాకూర్ గ్లామర్ ని మీరు ఓ లుక్కెయ్యండి. 

Mrunal Thakur latest glamour look:

Mrunal Thakur latest look goes viral

Tags:   MRUNAL THAKUR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ