Advertisementt

మొదలైన చైతు-శోభిత పెళ్లి సంబరాలు

Fri 29th Nov 2024 11:08 AM
naga chaitanya  మొదలైన చైతు-శోభిత పెళ్లి సంబరాలు
Naga Chaitanya-Sobhita wedding celebrations start మొదలైన చైతు-శోభిత పెళ్లి సంబరాలు
Advertisement
Ads by CJ

నాగ చైతన్య-శోభిత దూళిపాళ్ల పెళ్లి వేడుకలు మొదలైపోయాయి. డిసెంబర్ 4 న అన్నపూర్ణ స్టూడియోస్ లో అంగరంగ వైభవంగా జరగనున్న చైతు-శోభిత వివాహవేడుకలు హల్దీ సెర్మొనీ తో మొదలైపోయింది. నాగ చైతన్య-శోభితలు ఒక్క చోటే హల్దీ వేడుకలు నిర్వహించడం విశేషం. 

సాంప్రదాయ బద్దంగా నాగ చైతన్య-శోభిత ల పెళ్లి పనులు మొదలయ్యాయి. ఇప్పుడు ఈ హల్దీ వేడుకలు కూడా పూజారి వేదమంత్రోత్సరణల నడుమ శోభిత తన తల్లితండ్రులతో కలిసి పూజలు నిర్వహించిన ఫొటొస్, మంగళ స్నానాల ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. 

నాగ చైతన్య-శోభిత పక్క పక్కనే కూర్చున్న ఫోటో దగ్గర నుంచి శోభిత మంగళ స్నానాలు, తల్లితండ్రులతో కలిసి పూజలు నిర్వహించిన ఫోటొస్ నెట్టింట సంచలనంగా మారాయి. డిసెంబర్ 4 రాత్రి 8.13 గంటలకు చైతు, శోభిత మెడలో మూడు ముళ్ల వేసి ఏడుగులు నడవడానికి సన్నద్ధం అవుతున్నాడు. 

Naga Chaitanya-Sobhita wedding celebrations start:

Naga Chaitanya and Sobhita Dhulipala’s wedding-Haldi pics out

Tags:   NAGA CHAITANYA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ