Advertisementt

పుష్ప 2 ద రూల్ సెన్సార్ రివ్యూ

Thu 28th Nov 2024 10:25 AM
pushpa 2 the rule  పుష్ప 2 ద రూల్ సెన్సార్ రివ్యూ
Pushpa 2 The Rule Censor Review పుష్ప 2 ద రూల్ సెన్సార్ రివ్యూ
Advertisement
Ads by CJ

పుష్ప 2 ద రూల్ షూటింగ్ ఎట్టకేలకు పూర్తయ్యింది. తన పాత్ర డబ్బింగ్ చెబుతూ రష్మిక, పుష్ప షూటింగ్ అయిపోయినందుకు ఎమోషనల్ అవుతూ పెట్టిన పోస్ట్ వైరల్ అయ్యింది. ఇక పుష్ప ద రూల్ సెన్సార్ కూడా పూర్తయ్యింది. విరామంతో కలిపి పుష్ప ద రూల్ నిడివి 3.30నిముషాలు, అయితే అంత లెంత్ ఎవరూ ఫీలవరు, పుష్ప 2 చూస్తుంటే 2.30 గంటలకే అయిపోయిన ఫీలింగ్ వస్తుంది అంటూ నిర్మాతలు చెబుతున్నారు. 

ఇక పుష్ప 2 సెన్సార్ టాక్ లోకి వెళితే ఫస్ట్ హాఫ్ అంతా ఎమోషనల్ గా సాగగా.. సెకండ్ హాఫ్ లో ఫహద్ ఫాసిల్ తో అల్లు అర్జున్ యాక్షన్ సీన్స్, అలాగే మిగతా విలన్స్ తో అల్లు అర్జున్ పోరాటం అన్ని హైలెట్ గా నిలవబోతున్నాయట, జాత‌ర ఎపిసోడ్ 25 నిమిషాల జాత‌ర ఎపిసోడ్ తోనే పైసా వ‌సూల్, మాస్ అప్పీల్ తో సాగిన‌ క్లైమాక్స్ ఫైట్‌, కాళ్లూ చేతులూ క‌ట్టేసినా హీరో చేసే యాక్షన్ థియేటర్స్ లో క‌ళ్లారా చూడాల్సిందే.

అంతే కాదు హీరోయిన్ రష్మిక తో పుష్ప రాజ్ రొమాంటిక్ సీన్స్ కి ఫ్యాన్స్ విజిల్స్ వెయ్యడం పక్కా అంటూ సెన్సార్ టాక్ చెబుతుంది. 

ఆల్రెడీ అల్లు అర్జున్, ఆయన తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ ఇంకా కొంతమంది గీత ఆర్ట్స్ కాంపౌండ్ మెంబెర్స్ నిన్న పుష్ప 2 ని వీక్షించారని, పుష్ప అవుట్ ఫుట్ పై అల్లు అరవింద్ హ్యాపీ గానే ఉన్నట్టు తెలుస్తోంది. 

Pushpa 2 The Rule Censor Review:

Pushpa 2 The Rule Censor Talk Out

Tags:   PUSHPA 2 THE RULE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ