Advertisementt

ప్రభాస్ ఫౌజీ హీరోయిన్ పారితోషికం ఎంతో తెలుసా

Wed 27th Nov 2024 07:22 PM
prabhas  ప్రభాస్ ఫౌజీ హీరోయిన్ పారితోషికం ఎంతో తెలుసా
Do you know Prabhas Fauji heroine remuneration ప్రభాస్ ఫౌజీ హీరోయిన్ పారితోషికం ఎంతో తెలుసా
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజా సాబ్ డ్యూయెట్ కోసం యూరప్ వెళ్ళబోతున్నారు. దర్శకుడు మారుతి  ప్రభాస్-మాళవిక మోహనన్ పై తెరకెక్కించబోయే డ్యూయెట్ కోసం యూరప్ వెళ్లబోతుంది రాజా సాబ్ టీమ్. అక్కడి నుంచి రాగానే ప్రభాస్ హను రాఘవపూడి తో చేస్తున్న ఫౌజీ(వర్కింగ్ టైటిల్) సెట్స్ కి వెళతారు. 

ప్రభాస్ తో ఫౌజీ హీరోయిన్ గా సోషల్ మీడియా ఫేమ్ ఇమాన్వి నటిస్తున్న విషయం తెలిసిందే, డాన్సుల్లో తోపు అయిన ఇమాన్వి ప్రభాస్ సరసన ఛాన్స్ కొట్టేసి అందరికి పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చింది. అయితే ఈ చిత్రంలో ఇమాన్వి కి పారితోషికంగా మేకర్స్ భారీ మొత్తమేమి ఆఫర్ చెయ్య లేదట, చాలా రీజన్ బుల్ గానే ఆమెకి పారితోషికం సెట్ చేశారట. 

అంతేకాకుండా ప్రభాస్ ఎప్పుడు డేట్స్ ఇస్తే అంటే ఆయన డేట్స్ ని బట్టి ఇమాన్వి ఫౌజీ సెట్స్ లోకి వచ్చేలా ఓ ఏడాది పాటు ఆమె ని లాక్ చేసుకున్నారట హను రాఘవపూడి. ఇమాన్వి ఎప్పుడు యుఎస్ నుంచి హైదరాబాద్ కి రావాలన్నా ఆ ఫ్లైట్ టికెట్స్ అలాగే ఫైవ్ స్టార్ హోటల్ ఖర్చులన్నీ ఫౌజీ మేకర్స్ భరిస్తారట. సో కాస్త చీప్ గానే ప్రభాస్ ఫౌజీ కోసం హీరోయిన్ ని తెచ్చేసుకున్నారన్నమాట. 

Do you know Prabhas Fauji heroine remuneration:

Imanvi for Prabhas, Shocking Paycheck

Tags:   PRABHAS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ