Advertisementt

ఈ వారం థియేటర్స్-ఓటీటీ రిలీజ్ లు

Wed 27th Nov 2024 12:49 PM
movies  ఈ వారం థియేటర్స్-ఓటీటీ రిలీజ్ లు
This Week Theatrical, OTT Releases ఈ వారం థియేటర్స్-ఓటీటీ రిలీజ్ లు
Advertisement
Ads by CJ

గత వారం విడుదలైన విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ కి ప్రేక్షకులు మిక్స్డ్ టాక్ ఇవ్వగా.. సత్యదేవ్ జిబ్రా సో సో టాక్ తెచ్చుకుంది. ఇక మహేష్ మేనల్లుడు నటించిన దేవకీ నందన వాసుదేవ చిత్రం డిజప్పాయింట్ చేసింది. ఈ వారం పలు చిన్న చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అందులో రోటి కపడా రొమాన్స్, భైరతి రణగల్‌, మిస్‌ యూ వంటి చిన్న చిత్రాలు రెడీ విడుదలకు రెడీ అయ్యాయి. 

థియేటర్స్ లోనే కాదు ఓటీటీల్లో కూడా బోలెడన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. ఈ వారం సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ ల లిస్ట్:

ఈటీవి విన్: 

కిరణ్ అబ్బవరం క (తెలుగు) నవంబర్ 28

జీ5 :

వికటకవి (వెబ్‌సిరీస్‌) నవంబరు 28

డివోర్స్‌ కే లియా కుచ్‌ బీ కరేగా (హిందీ) నవంబరు 29

నెట్‌ఫ్లిక్స్‌ :

లక్కీ భాస్కర్(తెలుగు)నవంబర్ 28

సికిందర్‌  క ముకద్దర్‌ (హిందీ) నవంబరు 29 

ది గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ (టాక్‌ షో) నవంబరు 30

డిస్నీ+హాట్‌స్టార్‌ :

పారాచూట్‌ నవంబరు (వెబ్‌సిరీస్‌) నవంబరు 29 

అమెజాన్‌ ప్రైమ్‌ :

బ్లడీ బెగ్గర్‌ (తమిళ్‌) నవంబరు 29 

సన్‌ నెక్ట్స్‌ :

కృష్ణం ప్రణయ సఖి (కన్నడ) నవంబరు 29

This Week Theatrical, OTT Releases:

November 28 Theatrical, OTT Releases

Tags:   MOVIES
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ