Advertisementt

అప్పుడే వచ్చేసిందండోయ్ ఓటీటీ లోకి !

Wed 27th Nov 2024 10:10 AM
apudo ipudo epudo  అప్పుడే వచ్చేసిందండోయ్ ఓటీటీ లోకి !
Apudo Ipudo Epudo now streaming అప్పుడే వచ్చేసిందండోయ్ ఓటీటీ లోకి !
Advertisement
Ads by CJ

కార్తికేయ 2 తో పాన్ ఇండియా హీరోగా మారిన నిఖిల్ నుంచి ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో. ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా థియేటర్స్ లో విడుదలైన ఈచిత్రం అంతే సైలెంట్ గా థియేటర్స్ నుంచి వెళ్ళిపోయింది. అసలు ఈ చిత్రం థియేటర్స్ లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. 

అప్పుడో ఇప్పుడో ఎప్పుడో డిజిటల్ హక్కులు దక్కిచుకున్న అమెజాన్ ప్రైమ్ వారు కూడా ఎలాంటి హడావిడి లేకుండానే ఓటీటీ స్ట్రీమింగ్ కి తెచ్చేసారు. అమెజాన్ అంటే హడావిడి ఉండదు అని అర్ధం. అందులో భాగంగానే నిఖిల్ డిజాస్టర్ సినిమాని ఇలా కామ్ గా ఓటీటీ లోకి స్ట్రీమింగ్ కి తెచ్చేసారు. 

ఈ సినిమా ఈరోజు నుంచే సర్ప్రైజ్ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి థియేటర్స్ లో మిస్ అయిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడోని అమెజాన్ ప్రైమ్ లో వీక్షించేయ్యండి. 

Apudo Ipudo Epudo now streaming :

Apudo Ipudo Epudo movie now streaming Amazon Prime

Tags:   APUDO IPUDO EPUDO
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ