Advertisementt

మత్తెక్కిస్తున్న శ్రీలీల న్యూ లుక్

Tue 26th Nov 2024 04:57 PM
sreeleela  మత్తెక్కిస్తున్న శ్రీలీల న్యూ లుక్
Sreeleela new look is intoxicating మత్తెక్కిస్తున్న శ్రీలీల న్యూ లుక్
Advertisement
Ads by CJ

ఆమె చేసిన సినిమాలు ఒక ఎత్తు.. పుష్ప 2 ద రూల్ లో ఆమె చేసిన స్పెషల్ సాంగ్ ఒక ఎత్తు అన్న రేంజ్ లో శ్రీలీల ఇప్పుడు పాన్ ఇండియా భాషల్లో ట్రెండ్ అవుతుంది. సమంత ఊ అంటావా మావ తో పోలిస్తే కిస్సిక్ సాంగ్ కాస్త తక్కువే అనిపించినా అందులో డాన్స్ చేసిన శ్రీలీల మాత్రం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

తమిళనాడులో చెన్నై వేదికపై కిస్సిక్ సాంగ్ స్టెప్స్ మత్రమే కాదు వైట్ శారీ లో శ్రీలీల తమిళ ప్రేక్షకులను పడేసింది. కిస్సిక్ సాంగ్ ఒక ఎత్తు శ్రీలీల గ్లామర్ ఒక ఎత్తు అన్న రేంజ్ లో ఆమె అందాలు ఎక్స్ పోజ్ అయ్యాయి. తాజాగా ఆమె మెరూన్ కలర్ మోడ్రెన్ వేర్ లో ఇచ్చిన ఫోజ్ చూస్తే మత్తేక్కాల్సిందే.

లూజ్ హెయిర్ తో శ్రీలీల మెరూన్ కలర్ టాప్ జీన్స్ లో నిజంగా మత్తెక్కించే చూపులతో అభిమానుల మనసులను మెలిపెట్టేసింది. గుండెలు అందంతో పిండేసింది. మీరు కూడా శ్రీలీల బ్యూటిఫుల్ పిక్ పై ఓ లుక్కెయ్యండి. 

Sreeleela new look is intoxicating:

Sreeleela new look goes viral

Tags:   SREELEELA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ