Advertisementt

అందుకే పవన్ జనసేనలో చేరలేదు-బండ్ల

Mon 25th Nov 2024 09:50 AM
bandla ganesh  అందుకే పవన్ జనసేనలో చేరలేదు-బండ్ల
Bandla Ganesh about Pawan Janasena అందుకే పవన్ జనసేనలో చేరలేదు-బండ్ల
Advertisement
Ads by CJ

ఎప్పుడూ ఏదో కాంట్రవర్సీ కామెంట్స్ తో హైలెట్ అయ్యే నటుడు కమ్ నిర్మాత కమ్ రాజకీయనాయకుడు బండ్ల గణేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను దేవుడు, రాముడు అంటూ ఆకాశానికెత్తెయ్యడం చూస్తుంటాము. మరి తన దేవుడు రాజకీయ పార్టీ పెట్టి ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉంటే బండ్ల గణేష్ ఆ పార్టీలో జాయిన్ అవ్వకపోవడం అందరికి విచిత్రమే. 

కానీ బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీ అంటే పిచ్చి, ప్రాణం అంటున్నాడు. తాను.. ఇప్పటికీ, ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనేనని బండ్ల గణేష్ చెబుతున్నాడు. 2000 వ సంవత్సరం నుంచే తనకు కాంగ్రెస్ తో మంచి సంబంధాలు ఉన్నాయని, ఇప్పుడు కూడా కాంగ్రెస్ లోనే ఉన్నాను, ఎప్పటికి కాంగ్రెస్ లో కార్యకర్తగానే ఉంటాను. 

నాకు చిరంజీవి గారంటే ఇష్టం, అలాగని ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా తాను పార్టీ మారలేదు, అదేవిధంగా తను ఎంతగానో అభిమానించే, ఆరాధించే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పటికీ నేను ఆ పార్టీలోకి వెళ్ళలేదు. కాంగ్రెస్ పార్టీ అంటే తనకు అంత అభిమానమంటూ పవన్ కళ్యాణ్ పార్టీలో ఎందుకు జాయిన్ అవ్వలేదు అంటూ ఓ ఇంటర్వ్యూలో బండ్ల చెప్పుకొచ్చాడు. 

Bandla Ganesh about Pawan Janasena:

 Bandla Ganesh Comments About Pawan Kalyan Janasena Party 

Tags:   BANDLA GANESH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ