Advertisementt

లవ్ బర్డ్స్ లంచ్ మీట్

Sun 24th Nov 2024 11:24 AM
vijay devarakonda  లవ్ బర్డ్స్ లంచ్ మీట్
Lovebirds lunch meet లవ్ బర్డ్స్ లంచ్ మీట్
Advertisement
Ads by CJ

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఈ మధ్యన ఓ మీడియా మీట్లో సహా నటితో డేటింగ్ లో ఉన్నాను అని చెప్పగానే.. అది రష్మికనే అయ్యుంటుంది. వారిద్దరూ కలిసి వెకేషన్స్ కి, పార్టీలకు, ఒకరింట్లో ఒకరు ఫెస్టివల్స్ సెలెబ్రేట్ చేసుకుంటూ సీక్రెట్ గా డేటింగ్ చేస్తున్నారు, అడిగితే నో అలాంటిదేమి లేదు మేము ఫ్రెండ్స్ మాత్రమే అని చెబుతారు. 

ఇప్పుడు విజయ్ దేవరకొండ సహనటి అంటూ చెప్పింది రష్మిక గురించే అని అందరూ ఫిక్స్ అయిన టైమ్ లో విజయ్ దేవరకొండ-రష్మిక కలిసి లంచ్ డేట్ లో అడ్డంగా దొరికిపోయారు. విజ‌య్ దేవ‌ర‌కొండ, రష్మిక మందన్నక‌లిసి ఒక రెస్టారెంట్‌లో బ్రేక్ ఫాస్ట్ చేస్తూ క‌నిపించారు. ముందు ర‌ష్మిక త‌న ఫొటోను గుడ్ ఫుడ్ అంటూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయగా.. కొద్ధి గంటల్లోనే విజయ్ దేవరకొండ-రష్మిక ఎదురెదురుగా కూర్చుని స్టార్ హోటల్ లో క‌లిసి తింటున్న ఫొటోలు నెట్టింట్లో దర్శనమిచ్చింది. 

మరి రష్మిక నటించిన పుష్ప షూటింగ్ ఫినిష్ అయ్యి విడుదలకు సిద్దమవుతూ ఉండడంతో విజయ్ తో కలిసి ఇలా రిలాక్స్డ్ గా రష్మిక లంచ్ లాగించేస్తుంది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ పెడుతున్నారు. 

Lovebirds lunch meet:

Vijay Devarakonda - Rashmika lunch meet

Tags:   VIJAY DEVARAKONDA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ