Advertisementt

BB 8 లో ఈ వారం ఎలిమినేట్ ఎవరంటే

Sat 23rd Nov 2024 09:53 PM
yashmi gowda  BB 8 లో ఈ వారం ఎలిమినేట్ ఎవరంటే
was eliminated this week in BB 8 BB 8 లో ఈ వారం ఎలిమినేట్ ఎవరంటే
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 8లో ఓటింగ్ కి ఎలిమినేషన్ కి అసలు సంబంధం ఉండడమే లేదు, అంతేకాదు బిగ్ బాస్ లీకులు కూడా నమ్మించి మరీ మోసం చేస్తున్నాయి. ప్రతి వారం ఒకరు ఎలిమినేట్ అయ్యారని లీకుల ద్వారా న్యూస్ రావడం, అసలు ఎపిసోడ్ అయ్యాక చూస్తే రాంగ్ అవడం చూస్తున్నాం. గత వారమైతే అవినాష్ ఎలిమినేట్ అయ్యాడన్నారు. కట్ చేస్తే అవినాష్ సేవ్ అయ్యాడు. 

ఇక ఓటింగ్ ప్రకారం ఈ వారం నబీల్- పృథ్వికి తక్కువ ఓట్స్ పడ్డాయి. ప్రేరణ, నిఖిల్ టాప్ లో ఉంటే యష్మి మూడో స్థానములో ఉండగా నబీల్, పృథ్వీలు డేంజర్ జోన్ లో కనిపించారు. కానీ ఫ్రైడే ఓటింగ్ లో యష్మి స్థానం పడిపోయింది. ఓటింగ్ ప్రకారం కాకుండా ఈవారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అయ్యారో తెలుసా.. కన్నడ అమ్మాయి యష్మి గౌడ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయింది. 

విష్ణు ప్రియా-రోహిణి ల గొడవ లో నాగార్జున ఇద్దరిని తప్పుబట్టి క్లాస్ పీకారు. అలాగే పృథ్వీ-గౌతమ్ ల గొడవలో గౌతమ్- పృథ్వీలకు కూడా నాగార్జున క్లాస్ పీకారు. ఇక నామినేషన్స్ లో ఉన్న వారిలో ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ యష్మి ని ఎలిమినేట్ చేసినట్లుగా బిగ్ బాస్ లీకులు బయటికి వచ్చాయి. 

యష్మి టాస్క్ పరంగా బాగా ఆడినా.. నిఖిల్ విషయంలో ఆమే బిహేవియర్ ని ప్రేక్షకులు తప్పుబట్టారు. అలాగే ఆమె మాటలు ప్లిప్ చెయ్యడం కూడా ఆమెపై నెగిటివిటి పెంచింది. ఫైనల్ గా హౌస్ నుంచి ఈ వారం ఎవరు వెళ్లారో అనేది రేపు ఆదివారం ఎపిసోడ్ లో రివీల్ అవుతుంది. 

was eliminated this week in BB 8:

Bigg Boss Telugu 8 Yashmi Gowda will eliminated

Tags:   YASHMI GOWDA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ