Advertisementt

బిగ్ బాస్ 8 లో ఈ వారం డబుల్ షాక్

Sat 23rd Nov 2024 11:54 AM
bigg boss  బిగ్ బాస్ 8 లో ఈ వారం డబుల్ షాక్
Double shock this week in Bigg Boss 8 బిగ్ బాస్ 8 లో ఈ వారం డబుల్ షాక్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 8లో ఈ వారం డబుల్ షాక్ తగలబోతుందా అంటే అవుననే అంటున్నారు. ఈ వారం నామినేషన్స్ లోకి కన్నడ బ్యాచ్ తో పాటుగా నబీల్ ని కూడా తీసుకొచ్చారు ఓల్డ్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్. వారి మీద పగపెట్టుకుని నామినేట్ చేసారు అనిపించేలా ఈవారం నామిషన్స్ ఉండగా.. గత వారం ఎలిమినేషన్ తప్పించుకున్న వైల్డ్ కార్డు ఎంట్రీస్ ఈవారం సేఫ్ అవుతున్నందుకు రిలీఫ్ గా ఉన్నారు. 

గౌతం మాత్రం కావాలనే వైల్డ్ కార్డు ని హౌస్ నుంచి తీసేద్దామని డిసైడ్ అయ్యారంటూ కన్నడ బ్యాచ్ పై పదే పదే నోరు పారేసుకుంటున్నాడు. ఇక సీజన్ 8 లో చివరి మెగా చీఫ్ గా రోహిణి కష్టపడి ఆడి గెలుచుకుంది. అయితే ఈవారం నామినేషన్స్ లో ఉన్న ప్రేరణ, నిఖిల్, యష్మి, నబీల్, పృథ్వీ లలో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారనే అన్ని మీద సస్పెన్స్ ఏమిలేదు. 

ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది, గత వారం ఎలిమినేషన్ స్కిప్ చేసి ఈ వారం బిగ్ బాస్ డబుల్ షాక్ ఇవ్వబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. ఇక ఈ వారం ప్రేరణ, నిఖిల్ టాప్ 1 లో ఓట్స్ కొల్లగొడుతుంటే.. ఆ తర్వాత యష్మి మూడో స్థానంలో ఉంది, నబీల్ నాలుగో స్థానంలో, పృథ్వీ ఐదో స్థానంలో ఉన్నారు. ఈ వారం ఓటింగ్ ప్రకారం అయితే నబీల్, పృథ్వీ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. 

Double shock this week in Bigg Boss 8:

Bigg Boss Telugu 8 Shocking double elimination in 12th week

Tags:   BIGG BOSS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ