Advertisementt

వారణాసి లో పూజలు చేస్తున్న శ్రీలీల

Sat 23rd Nov 2024 10:01 AM
sreeleela  వారణాసి లో పూజలు చేస్తున్న శ్రీలీల
Sreeleela seeks blessings in Varanasi వారణాసి లో పూజలు చేస్తున్న శ్రీలీల
Advertisement
Ads by CJ

కిస్సిక్ సాంగ్ తో దుమ్మురేపడానికి రెడీ అయిన మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీలీల తాజాగా వారణాసి లో తేలింది. అక్కడ వారణాసి లో గంగానదిలో పడవ ప్రయాణం చేస్తూ గంగాదేవికి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చుడిదార్ లో సాంప్రదాయబద్దంగా శ్రీలీల పూజలు నిర్వహించింది. 

శ్రీలీల ఇలా ఉన్నట్టుండి ట్రెడిషనల్ గా గంగా దేవికి కాశీలో పూజలు నిర్వహించడం ఏమిటా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే శ్రీలీల కార్తీక మాసం సందర్భంగా ఇలా గంగ నదికి పూజలు నిర్వహించినట్టుగా తెలుస్తుంది. రేపు నవంబర్ 24 న పుష్ప ద రూల్ కిస్సిక్ సాంగ్ తో శ్రీలీల డాన్స్ నెంబర్ రాబోతుంది. 

ఆలు అర్జున్ తో కలిసి శ్రీలీల గ్లామర్ రచ్చ తో చేసిన డాన్స్ కోసం యావత్ ఇండియా ఎదురు చూస్తుంది. ఈ సాంగ్ గనక హిట్ అయితే శ్రీలీల దూకుడు మాములుగా ఉండదంటూ మాట్లాడుకుంటున్నారు అభిమానులు. 

Sreeleela seeks blessings in Varanasi :

Sreeleela special pics goes viral

Tags:   SREELEELA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ