Advertisementt

చై-శోభితల పెళ్లి పై నాగార్జున బిగ్ అప్ డేట్

Fri 22nd Nov 2024 02:17 PM
nagarjuna  చై-శోభితల పెళ్లి పై నాగార్జున బిగ్ అప్ డేట్
Nagarjuna comments on Chai-Sobhita marriage చై-శోభితల పెళ్లి పై నాగార్జున బిగ్ అప్ డేట్
Advertisement
Ads by CJ

నాగ చైతన్య-శోభిత దూళిపాళ్ల వివాహానికి ముహూర్తం దగ్గరపడుతోంది. డిసెంబర్ 4 న అన్నపూర్ణ స్టూడియోస్ లో చైతు-శోభితల వివాహం జరిపించడానికి నాగార్జున అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పెళ్లి ని తన కొడుకు సింపుల్ గా జరిపించాలని తనని కోరినట్లుగా నాగార్జున చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఓ ఇంటర్వ్యూలో నాగ్ చైతు వివాహంపై మాట్లాడారు. 

ఈ ఏడాది తమకి చాలా ప్రత్యేకమని, అన్నపూర్ణ స్టూడియో తన తండ్రికి ఇష్టమైన ప్రదేశం, మాకు ఈ స్టూడియో వారసత్వంగా వస్తుంది, అక్కడ నాగ చైతన్య-శోభితల వివాహం జరగడం సంతోషాన్నిస్తుంది. తన పెళ్లిని సింపుల్ గా చెయ్యమని చైతు  కోరాడు. కుటంబ సభ్యులు,స్నేహతులు, సినీ ప్రముఖులు ఇలా ఓ మూడు వందలమందిని ఈ పెళ్లికి ఆహ్వాస్తున్నాము, 

అన్నపూర్ణ స్టూడియో లో అందమైన సెట్ లో నాగ చైతన్య-శోభితల వివాహం జరగబోతుంది, పెళ్లిపనులు వాళ్లిద్దరే దగ్గరుండి చూసుకుంటామని చెప్పారు, శోభిత చాలామంది అమ్మాయి, వైజాగ్ నుంచి వచ్చి ఏంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చింది,  ఆ అమ్మాయి మా కోడలిగా రావడం సంతోషంగా ఉంది అంటూ నాగార్జున శోభిత-నాగ చైతన్య పెళ్లిపై బిగ్ అప్ డేట్ ఇచ్చారు. 

Nagarjuna comments on Chai-Sobhita marriage:

Nagarjuna shares a big update about Naga Chaitanya-Sobhita Dhulipala wedding

Tags:   NAGARJUNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ