Advertisementt

బిగ్ బాస్ సోనియా ఆకుల ఎంగేజ్మెంట్

Fri 22nd Nov 2024 12:45 PM
sonia akula  బిగ్ బాస్ సోనియా ఆకుల ఎంగేజ్మెంట్
Bigg Boss Sonia Akula Engagement బిగ్ బాస్ సోనియా ఆకుల ఎంగేజ్మెంట్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 8 లోకి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టి అక్కడ నిఖిల్-పృథ్వీ లతో ఆమె చేసిన స్నేహం ఆమెను తీవ్ర నెగిటివిటీతో హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేలా చేసింది. ఆమె ఎవరో అర్ధమైందిగా సోనియా ఆకుల. నిఖిల్-పృథ్వీ లతో ఆమె చేసిన డీప్ స్నేహం వలన ఆమెను త్వరగా హౌస్ నుంచి పంపించేందుకు హౌస్ మేట్స్ నామినేషన్స్ వేశారు. సోనియా బిహేవియర్ నచ్చని ప్రేక్షకులు సోనియా ని బయటికి పంపించారు. 

బయటికొచ్కాక తనపై వచ్చిన నెగిటివిటి ట్రోలింగ్ ని డిఫెండ్ చేసుకుంటూ తనకు కాబోయే భర్త యష్ పాల్ తో కలిసి పలు ఛానల్స్ కి ఇంటర్వూస్ ఇచ్చింది. సోనియా ఆకుల డిసెంబర్ లో వివాహం చేసుకోబోతుంది అని ఆమె పేరెంట్స్ చెప్పారు. అనుకున్నట్టుగానే సోనియా ఆకుల యష్ పాల్ తో ఎంగేజ్మెంట్ చేసుకుని డిసెంబర్ లో పెళ్ళికి రెడీ అవుతుంది. 

యష్ తో సోనియా ఆకుల ఎంగేజ్మెంట్ నిన్న గురువారం జరిగింది. ప్రస్తుతం ఆ పిక్ వైరల్ గా మారగా.. గత సోమవారం సోనియా ఆకుల బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి నిఖిల్ బండారాన్ని బయటపెట్టింది. అంతేకాదు సోనియా-యష్మి లను నిఖిల్ ఎమోషనల్ గా టార్గెట్ చేసాడు అంటూ మరో కంటెస్టెంట్ చెప్పింది. 

Bigg Boss Sonia Akula Engagement:

Sonia Akula engagement with Yash Pal

Tags:   SONIA AKULA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ