Advertisementt

దేవర 2 పై ఇలాంటి వార్తలేలా

Fri 22nd Nov 2024 11:23 AM
devara 2  దేవర 2 పై ఇలాంటి వార్తలేలా
Disappoint news on Devara 2 దేవర 2 పై ఇలాంటి వార్తలేలా
Advertisement
Ads by CJ

దేవర చిత్రం కథలో లోపాలు ఉండొచ్చు, దర్శకత్వంలో లోపాలు ఉండొచ్చు, మేకింగ్ లో లోపాలు ఉండొచ్చు, మ్యూజిక్ విషయంలో డిజప్పాయింట్ అవ్వొచ్చు, కానీ ఎన్టీఆర్ ఆయన లుక్, ఆయన యాక్టింగ్, ఆయన డాన్స్, డైలాగ్ డెలివరీ అన్ని అభిమానులనే కాదు మాస్ ఆడియన్స్ ను ఇంప్రెస్స్ చేసింది. ఆర్.ఆర్.ఆర్ క్రేజ్, ఎన్టీఆర్ పాపులారిటీ దేవర ను సేవ్ చేసాయి. 

ఇది 100 పర్సెంట్ కరెక్ట్ అని చాలామంది ఒప్పుకుంటున్నారు. అయితే దేవర 1 ని ఎండ్ చేసిన విధానం చాలామందిని నిరాశపరిచింది. దానితో దేవర 2 పై ఎంత క్రేజ్ ఉంటుందా, ఆడియన్స్ లో దేవర 2 కోసం వెయిట్ చేసే ఆత్రుత కనిపిస్తుందా అని చాలామంది అనుకున్నారు. తాజాగా వైరల్ అవుతున్న దేవర 2 అసలు ఉంటుందా, ఉండదా అనే మాట ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఆందోళన పెడుతుంది. 

కొరటాల శివ దేవర పార్ట్ 1 తర్వాత ఏం చేస్తున్నారు. ఎన్టీఆర్ అంటే వార్ 2 షూటింగ్ కి వెళ్లిపోయారు. మరోపక్క ప్రశాంత్ నీల్ మూవీకి జనవరి నుంచి రెడీ అంటున్నారు. ఆతర్వాత దేవర 2 ఉంటుంది అనుకుంటే ఎన్టీఆర్ సితార ఎంటర్టైన్మెంట్ లో నెల్సన్ తో మూవీ చేసేందుకు రెడీ అవుతున్నారనే టాక్ మొదలైంది. 

దానితో సోషల్ మీడియాలో ఎన్టీఆర్ దేవర 2 వదిలేస్తున్నారా, లేదంటే ఎన్టీఆర్ కొత్త ప్రాజెక్ట్ ఒప్పుకోరు అనే ముచ్చట మొదలు పెట్టారు. 

Disappoint news on Devara 2:

Devara 2 update

Tags:   DEVARA 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ