Advertisementt

పదహారణాల తెలుగమ్మాయి జాన్వీ కపూర్

Fri 22nd Nov 2024 09:27 AM
janhvi kapoor  పదహారణాల తెలుగమ్మాయి జాన్వీ కపూర్
Janhvi Kapoor new look goes viral పదహారణాల తెలుగమ్మాయి జాన్వీ కపూర్
Advertisement
Ads by CJ

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె అంటే ఆమె అందం, ఆమె అణుకువ, ఆమె నటన అన్ని పుణికిపుచ్చుకునే ఉంటుంది, కాదు ఉంది. శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ అచ్చం శ్రీదేవి మాదిరి అభినయం, అందంతో అభిమానులను ఆకట్టుకుంటుంది. సౌత్ లోకి దేవర లాంటి పాన్ ఇండియా మూవీతో ఎంట్రీ ఇచ్చి ఆ చిత్రంలో తంగం పాత్రలో కనిపించింది.

ఇప్పుడు రామ్ చరణ్ తో కలిసి సెట్స్ మీదకి వెళ్లేందుకు రెడీ అయ్యింది. ఈనెల 22 న మైసూర్ లో మొదలు కాబోయే RC 16 షూటింగ్ మొదటి రోజునే జాన్వీ కపూర్ కూడా పాల్గొనబోతుంది. మైసూర్ నుంచి ఈరోజే RC16 రెగ్యులర్ షూట్ మొదలు కాబోతుంది. ఇక ఎపుడు సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోస్ వదిలే జాన్వీ కపూర్ తాజాగా వదిలిన పిక్ చూస్తే వావ్ బ్యూటిఫుల్ అంటారేమో..

అచ్చతెలుగు ఆడపిల్లలా, పదహారణాల తెలుగమ్మాయిలా జాన్వీ కపూర్ మెరిసిపోయింది. లూజ్ హెయిర్ లో దేవతలా కనిపించిన జాన్వీ కపూర్ ని చూసి ఆమె అభిమానులు చాలా సర్ ప్రైజ్ అవుతున్నారు. 

Janhvi Kapoor new look goes viral:

Janhvi Kapoor latest traditional look

Tags:   JANHVI KAPOOR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ