Advertisementt

రేణు దేశాయ్ ఇంట తీవ్ర విషాదం

Thu 21st Nov 2024 08:14 PM
renu desai  రేణు దేశాయ్ ఇంట తీవ్ర విషాదం
Renu Desai mother passed away రేణు దేశాయ్ ఇంట తీవ్ర విషాదం
Advertisement
Ads by CJ

పవన మాజీ భార్య, మాజీ హీరోయిన్ రేణు దేశాయ్ ప్రస్తుతం తన పిల్లలతో కలిసి సింగిల్ లైఫ్ ని లీడ్ చేస్తుంది. అప్పుడపుడు సినిమా ఇండస్ట్రీ కి దగ్గరగా, సోషల్ మీడియాకి మాత్రం ఎప్పుడు దగ్గర గా కనిపించే రేణు సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ పవన్ ఫ్యాన్స్ తో ఫైట్ చేస్తూ ఉంటుంది. రేణు దేశాయ్ పలు ఎన్జీవోలను నడుపుతూ.. జంతువులతో పాటు, అనాథ ఆశ్రమాలకు ఆమె సాయం చేస్తూ ఉంటుంది.

తాజాగా రేణు దేశాయ్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రేణు దేశాయ్ మదర్ మరణించారు. తన తల్లి ఫొటో ను పోస్ట్ చేస్తూ ఎమోషనల్ గా తల్లి మరణించిన విషయాన్ని రేణు దేశాయ్  సోషల్ మీడియా ద్వారా అందరికి తెలియజేసింది. తన తల్లి ఫోటోతో పాటుగా ఆమె ఓం శాంతి అంటూ రాసుకొచ్చారు 

Renu Desai mother passed away:

Renu Desai mother demise

Tags:   RENU DESAI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ