Advertisementt

అక్క బర్త్ డే పార్టీ లో సూపర్ స్టార్ మహేష్

Wed 20th Nov 2024 04:29 PM
mahesh  అక్క బర్త్ డే పార్టీ లో సూపర్ స్టార్ మహేష్
Superstar Mahesh at sister birthday party అక్క బర్త్ డే పార్టీ లో సూపర్ స్టార్ మహేష్
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ మహేష్ కొత్త ప్రాజెక్ట్ మొదలయ్యే వరకు మహేష్ ఫ్యాన్స్ కి నిద్ర రాదు, అందుకే మహేష్ బయట ఎక్కడ కనబడినా తెగ సంతోషపడిపోతారు, రాజమౌళి-మహేష్ మూవీ అప్ డేట్ విషయంలో నిరాశలో ఉన్న ఫ్యాన్స్ మహేష్ ని ఎక్కడ చూసిన ఎగ్జైట్ అవుతూ ఆయన కొత్త లుక్ ని ట్రెండ్ చేస్తున్నారు. 

రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ శ్రీ సింహ ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ లో కనిపించగా ఇప్పుడు ఆయన అక్క మంజుల ఘట్టమనేని బర్త్ డే లో సందడి చేశారు. మంజుల బర్త్ డే వేడుకల్లో నమ్రత-మహేష్ వాళ్ళ కుమార్తె సితార, సుధీర్ బాబు వైఫ్, ఇంకా మహేష్ పెద్ద అక్క అందరూ కలిసి సందడి చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. 

ఇక మహేష్ ఎప్పటిలాగే క్యాప్ తో కనిపించగా మహేష్ ని చూసి ఫ్యాన్స్.. మహేష్ చెప్పవయ్యా రాజమౌళి తో సినిమా ఎప్పుడు చేస్తారు అంటూ అడుగుతున్నారు. 

Superstar Mahesh at sister birthday party:

Superstar Mahesh with his family at Manjula birthday celebration

Tags:   MAHESH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ