Advertisementt

మెగా vs అల్లు - చెల్లుకు చెల్లు

Tue 19th Nov 2024 09:48 PM
mega fans  మెగా vs అల్లు - చెల్లుకు చెల్లు
Mega fans fires on Allu fans మెగా vs అల్లు - చెల్లుకు చెల్లు
Advertisement
Ads by CJ

ప్రస్తుతం చాలామంది పుష్ప ద రూల్ ట్రైలర్ గురించి మెగా కాంపౌండ్ స్పందించకపోవడంపై తెగ విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో మళ్లీ మెగా vs అల్లు గొడవ మొదలైంది. ఇది కొన్నాళ్లుగా ఆరని మంటగా రగులుతూనే ఉంది. ఇప్పుడు మరోమారు అల్లు ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీపై లేనిపోని నిందలు వేస్తున్నారు. ప్రపంచమంతా పుష్ప 2 ట్రైలర్ గురించి మాట్లాడుతుంటే మెగా ఫ్యామిలీ స్పందించకపోవడం అల్లు ఫ్యాన్స్ కు ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. 

మరోపక్క మెగా ఫ్యాన్స్ కూడా అల్లు ఫ్యాన్స్ కి ఇచ్చి పడేస్తున్నారు. మీరేమన్నా మా సినిమాలు విడుదలైనా, ఫస్ట్ లుక్స్ ఇచ్చినా మీ అల్లు అర్జున్ స్పందించాడా, మేము ఇప్పుడు మీ ట్రైలర్ గురించి మాట్లాడానికి, విశ్వంభర లుక్ వచ్చినా, గేమ్ ఛేంజర్ లుక్ వచ్చినా అల్లు అర్జున్ ట్వీట్ వేశాడా.. 

అసలు అంత ఖాళీ లేకుండా ఉన్నాడా మీ హీరో అంటూ మెగా ఫ్యాన్స్ కూడా అల్లు ఫ్యాన్స్ కి ధీటుగా సమాధానం చెబుతున్నారు. ఇది చూసిన నెటిజెన్స్ అంటే అల్లు హీరో అప్పుడు స్పందించలేదు గనక ఇప్పుడు మెగా హీరోలు అల్లు అర్జున్ పై పగ తీర్చుకోవడానికే పుష్ప 2 ట్రైలర్ పై స్పందించలేదు చెల్లుకు చెల్లు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

Mega fans fires on Allu fans :

Mega fans vs Allu fans 

Tags:   MEGA FANS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ