Advertisementt

కేక పుట్టిస్తోన్న మృణాల్ ఠాకూర్ న్యూ లుక్

Tue 19th Nov 2024 08:05 PM
mrunal thakur  కేక పుట్టిస్తోన్న మృణాల్ ఠాకూర్ న్యూ లుక్
Mrunal Thakur new look is making the noise కేక పుట్టిస్తోన్న మృణాల్ ఠాకూర్ న్యూ లుక్
Advertisement
Ads by CJ

ఫ్యామిలీ స్టార్ తర్వాత మృణాల్ ఠాకూర్ పేరు తెలుగులో వినిపించి చాలా కాలమే అయ్యింది. ప్రస్తుతం హిందీ అవకాశాలతో బిజీగా వున్న మృణాల్ ఠాకూర్ కి సౌత్ లో ఛాన్స్ ఇచ్చే దర్శకులు ఎవరో చూడాలి. కొద్దిరోజుల క్రితం తమిళ చిత్ర పరిశ్రమలో మృణాల్ ఠాకూర్ పేరు వినిపించినా.. మళ్ళీ ఫామ్ లో కొచ్చిన పూజ హెగ్డే ఆమెకి షాకిచ్చింది.

అయితే సౌత్ అవకాశాలెలా ఉన్నా అప్పుడపుడు సోషల్ మీడియాలో మృణాల్ ఠాకూర్ చేసే గ్లామర్ రచ్చ మాత్రం మాములుగా ఉండదు. టూ గ్లామర్ షో చేస్తుంది. తాజాగా మృణాల్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్ చూసి ఆమె అందాలను ఏమని వర్ణించగలమంటూ పొగిడేస్తున్నారు.

లూజ్ హెయిర్ తో మత్తెక్కించే చూపులతో బ్లాక్ అవుట్ ఫిట్ లో మృణాల్ అందాల ఆరబోత చూసి యూత్ చొంగ కార్చాల్సిందే. మీరు కూడా మృణాల్ ఠాకూర్ న్యూ లుక్ పై ఓ కనెయ్యండి. 

Mrunal Thakur new look is making the noise:

Mrunal Thakur new look goes viral

Tags:   MRUNAL THAKUR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ